Homeఎంటర్టైన్మెంట్Ram Charan wife Upasana hospital bill: రామ్ చరణ్ భార్య ఉపాసన డెలివరీకి హాస్పిటల్...

Ram Charan wife Upasana hospital bill: రామ్ చరణ్ భార్య ఉపాసన డెలివరీకి హాస్పిటల్ బిల్ ఎంతైందో తెలిస్తే కళ్ళు తిరిగి కిందపడిపోతారు…

Ram Charan wife Upasana hospital bill: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరికి పోటీని ఇచ్చే స్థాయిలో తాను ఉండటం ప్రతి ఒక్కరిని ఆనందపడేలా చేస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి రామ్ చరణ్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని ఇండియాలో టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట రాబోతున్న సినిమాలతో ఆయన పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రీసెంట్ గా తనకు కవల పిల్లలు జన్మించడంతో రామ్ చరణ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఇంతకు ముందే క్లీంకార అనే ఆడపిల్ల జన్మించింది. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు పుట్టడంతో ప్రస్తుతం రామ్ చరణ్ ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. ఇక ఇది ఏమైనా కూడా తన భార్య అయిన ఉపాసన రామ్ చరణ్ విషయంలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా చూసుకుంటుంది. అందువల్లే వీళ్లిద్దరు నిజంగా చాలా సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ఉండటం విశేషం…

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది హీరోలు పెళ్లి చేసుకునే విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ మాత్రం పెళ్లై ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికి ఉపాసన తో ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్య మైన దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉండడం విశేషం…

ఇక రీసెంట్ గా ఉపాసన ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా అభిమానుల్లో ఆనంద వాతావరణం అయితే నెలకొంది. కారణం ఏంటి అంటే అందులో ఒకరు ఆడపిల్ల కాగా, మరొకరు అబ్బాయి కావడం విశేషం… ఇక ఉపాసన పండంటి ఇద్దరు పిల్లలకు జన్మించినందుకు గాను హాస్పిటల్ బిల్ ఎంత అయింది అనే విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఉపాసన అపోలో హాస్పిటల్ లోనే పిల్లలకు జన్మనిచ్చింది. అపోలో ఆసుపత్రి ఉపాసన వాళ్ళ తాత గారిదే కావడంతో తనకు హాస్పిటల్ లో ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారట … తను ఎటువంటి మనీ పే చేయలేదనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీలో వారసుడు పుట్టడం అనేది ఆ ఫ్యామిలీలో ఆనందాన్ని కలిగింపజేసే విషయమనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version