Homeఎంటర్టైన్మెంట్Sitara Birthday : బర్త్ డే రోజు సితార చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..!

Sitara Birthday : బర్త్ డే రోజు సితార చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..!

Sitara Birthday : చిచ్చర పిడుగు సితార ఘట్టమనేని నేడు 11వ ఏట అడుగు పెట్టింది. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సితార ఈ బర్త్ డే పేద చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. బాలికల మధ్య కేక్ కట్ చేశారు. వారితో ముచ్చటించారు. చిన్నారులు సైతం సితారను కొన్ని ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. సితార ఇటీవల పేద విద్యార్థులకు సైకిల్స్ కొనిచ్చారు. వారు స్కూల్ కి వెళ్లేందుకు సైకిళ్ళ రూపంలో సదుపాయం కల్పించారు. 

 
ఈ సైకిళ్ళు సితార సొంత సంపాదనతో సమకూర్చడం విశేషం. సితార ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రిటీ. అలాగే ప్రమోషన్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. సితార గతంలో తండ్రి మహేష్ బాబుతో కలిసి సీరియల్స్ ప్రమోషనల్ యాడ్స్ లో నటించారు. జీ తెలుగు మహేష్ బాబు-సితారతో ఒక ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా అమ్మాయిగారు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ని మహేష్, సితార ప్రమోట్ చేశారు. 
 
ఇటీవల సోలోగా ఓ యాడ్ చేసింది. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ పీఎంజే సితారను ప్రచారకర్తగా ఎంచుకుంది. దీనికి గానూ సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. పదేళ్ల ప్రాయంలో కోటి రూపాయలు అవలీలగా సంపాదించేసింది సితార. అయితే ఈ డబ్బులను సితార చారిటీకి ఇచ్చేశారట. సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారట. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ చారిటీకి ఇచ్చానని సితార వెల్లడించారు. 
 
పీఎంజే సంస్థ సితారతో కూడిన హోర్డింగ్స్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్  లో ప్రదర్శించడం విశేషం. ఎంతో ఘన చరిత్ర కలిగిన టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు కనిపించడం అరుదైన విషయం. మహేష్, నమ్రత ఇందుకు మురిసిపోయారు. కాగా సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధం అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయనున్న మూవీలో సితార, ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
Oktelugu Epaper