https://oktelugu.com/

Daku Maharaj : డాకు మహారాజ్ సినిమాను బాలీవుడ్ రిలీజ్ చేస్తే బాగుండేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ నందమూరి నరసింహాం గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబుకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 02:58 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ నందమూరి నరసింహాం గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబుకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉందనే చెప్పాలి…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీ లో ఆయనను తారా స్థాయిలో నిలిపాయనే చెప్పాలి…

    బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా వల్ల బాలయ్య బాబు మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక ఏది ఏమైనా కూడా బాబీ ఈ సినిమాని కమర్షియల్ సినిమాగా తెరకెక్కించడమే కాకుండా ఆయనకంటూ ఒక పర్పస్ ని ఏర్పాటు చేసి సినిమా చేసే విధంగా ఈ సినిమాను చిత్రీకరించడంతో ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తుందనే చెప్పాలి… ఈ సినిమాతో బాలయ్య బాబు వరుసగా నాలుగో విజయాన్ని కూడా సాధించాడు. ఇక ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో బాలయ్య ఒక బందిపోటు గెటప్ లో కనిపించారు. అయితే ఈ లుక్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి ఉంటే బాలీవుడ్ లో డాకు మహరాజ్ సినిమాకి భారీ ఆదరణ దక్కేది అంటూ సినిమా మేధావులతో పాటు బాలయ్య బాబు అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఈ సినిమాని తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు.

    పాన్ ఇండియా రిలీజ్ కి ఎందుకు వెళ్లలేదనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బాలయ్య బాబు తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే కూడా ఇంతకుముందు సినిమాల్లా కాకుండా ఈ సినిమా కోసం ఒక ఫార్ములాని వాడి బాలయ్య ముందుకు దూసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ దర్శకులు చేస్తున్న సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు సంపాదించే విధంగా ఉంటున్నాయి.

    తద్వారా తెలుగు సినిమా స్థాయి అనేది పెరుగుతూ రావడం వల్ల చాలా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంటున్నారు…ఇక బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరో ఈ ఏజ్ లో కూడా వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఇండస్ట్రీలో ఆయనకు ఎనలేని గుర్తింపైతే వస్తుందనే చెప్పాలి…