Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: చైతులో పూర్తి మార్పుని చూస్తారు - నాగార్జున

Nagarjuna: చైతులో పూర్తి మార్పుని చూస్తారు – నాగార్జున

Nagarjuna: సంక్రాంతి కానుకగా నేడు బంగార్రాజు విడుదలవుతుండగా, ప్రచారంలో నాగార్జున మాట్లాడుతూ.. లవ్‌ స్టోరీలో నాగచైతన్యకు, బంగార్రాజులో చైతూకి పూర్తి మార్పుని చూస్తారు. బంగార్రాజు సినిమాలో బంగార్రాజు ఆత్మ చైతూలోకి ప్రవేశించాక తన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్‌ పూర్తిగా మారిపోతుంది. నటనలో చైతూ అదరగొట్టాడు, ఈ పండక్కి బంగార్రాజే విన్నర్‌ గా నిలుస్తాడు’ అంటూ అక్కినేని నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌ చెప్పుకొచ్చాడు.

Nagarjuna
Nagarjuna

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ గా బంగార్రాజు రాబోతుంది. ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ చేసాడు. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు. బంగార్రాజులో తాతగా అలాగే కొడుకుగా నాగ్ నటించాడు. ఇక మనవడుగా చైతన్య కనిపిస్తున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ లో తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఇక సోగ్గాడే సినిమా ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు సినిమా అక్కడ నుంచి మొదలవుతుంది.

Also Read: తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగే సంక్రాంతి.. సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఈ సినిమా తీశారు. కథ అయితే చాలా బాగా నచ్చింది కానీ అనుకున్న సమయానికి ఈ సినిమాను తీయడమే పెద్ద సవాల్‌ అయింది. కారణం ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌ కు చాలా ఎక్కువ సమయం పట్టింది. రిలీజ్ విషయానికి వస్తే ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నారు. అలాగే రిలీజ్ చేసున్నారు. ఇక నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Also Read: Jobs:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

4 COMMENTS

  1. […] Mohan Babu: దర్శక రత్న దాస‌రి నారాయణ రావు తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నది. మెగాస్టార్ చిరంజీవి అని కొందరు అన్నారు. కానీ, తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండబోనని, ఇండస్ట్రీ బిడ్డగా ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని, కష్టాలొచ్చినపుడు తన వంతు బాధ్యతగా పనులు చేస్తానని అన్నాడు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు సీనియర్ హీరో మోహన్ బాబు. తన తనయుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దగా ఉంటారనే చర్చ స్టార్ట్ అయింది. […]

  2. […] NEGATIVE TALK: చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. కథ బాలేకున్నా కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. అప్పుడు దాని క్రెడిట్ దర్శకుడికి వెళ్తుంది. ఎందుకంటే అలా మేకింగ్ చేసే టాలెంట్ అతనికే సొంతం. ఇండస్ట్రీలో ఇలా తమ మేకింగ్‌తోనే హిట్ కొట్టిన దర్శకులు చాలానే ఉన్నారు. అలాంటి వారిలో త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దిగ్గజ దర్శకులు వస్తారు. వీరు తెరకెక్కించిన సినిమాల్లో కథనం పెద్దగా లేకపోయినా మేకింగ్, డైలాగ్ డెలవరీ, స్క్రీన్ ప్లే ద్వారానే సినిమాలకు కొత్త రంగులు అద్దారు. దీంతో సినిమాలు విడుదయ్యాక నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించి కమర్షియల్ హిట్ అందుకున్నాయి. ఈ జాబితాలోకి ఎవరెవరు వస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]

  3. […] Shock To Drinkers: మద్యం సేవించని వారంటూ ఎవరూ ఉండరు. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీలు, పురుషులు కలిసి మందు తాగుతున్నారు. కారణం వారికి ఉండే అనేక రకాల సమస్యలు, టెన్షన్స్ అని సమాధానం ఇస్తుంటారు. మరికొందరేమో టైంపాస్ కోసం తాగుతుంటారు. ఇంకొందరు మందుకు అడిక్ట్ అయిపోయి పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు తాగుతూనే ఉంటారు. ఈ రోజుల్లో మద్యం అలవాటు లేనివారిని వేళ్లమీద లెక్క బెట్టొచ్చు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. విద్యార్థులు కూడా మద్యం సేవిస్తున్నారని, అందులోనూ బాలికలు ఉన్నారని తేలింది. కాలేజీ, స్కూల్ దశ నుంచే విద్యార్థులు పెడదారిన పడుతున్నారని స్పష్టం చేసింది. […]

  4. […] KTR: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీకి అధికారం వస్తుందని అడగ్గా సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. బీజేపీకి ఓటర్లు మొగ్గు చూపడం లేదని ఎస్పీ వైపు అందరు పరుగులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. యూపీలో ఎస్పీ దూకుడు మీదుందన్నారు. టీఆర్ఎస్ ఎస్పీకి మద్దతు తెలుపుతుందన్నారు. మరోప్రశ్నగా టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తున్నారా? అని అడిగితే ముందు ఆయన స్టీఫెన్ సన్ ను కలిసి చర్చించాలని సమాధానమిచ్చారు. నేరస్తులతో తాను మాట్లాడనని చెప్పడం గమనార్హం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular