OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / ABN RK Varma: ఏబీఎన్ ఆర్కే, వర్మ.. ఇద్దరికీ తిక్కుంది.. వారి ఇంటర్వ్యూకు ఓ లెక్కుంది

ABN RK Varma: ఏబీఎన్ ఆర్కే, వర్మ.. ఇద్దరికీ తిక్కుంది.. వారి ఇంటర్వ్యూకు ఓ లెక్కుంది

Published by Naresh On Thursday, 13 January 2022, 20:54

Ram Gopal Varma Open Heart With RK: ఒకరేమో మీడియా టైకూన్.. ప్రభుత్వాలనే మార్చేసేంతగా మీడియా ద్వారా ముప్పుతిప్పలు పెట్టగల సీనియర్ జర్నలిస్టు.. మరొకరు ఏమో అస్సలు ఎవ్వరికీ భయపడని వివాదాస్పద దర్శకుడు.. ఇద్దరికీ తిక్కుంది. కానీ వాటికి లెక్కుంది.. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పగల మొండివారు వీరిద్దరూ.. ఇద్దరిదీ ఆధిపత్య భావాజాలం.. అలాంటి వారిద్దరూ కలిశారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల సినిమా టికెట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అదిప్పుడు వైరల్ అయ్యింది.

rk varma

రాంగోపాల్ వర్మలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటని ఏబీఎన్ ఆర్కే ప్రశ్నించగా.. వయసు పెరిగేకొద్దీ తనకు పరిణతి వస్తోందని.. బుద్దుడికి ఒక చెట్టుకింద అయినట్టు తనకు ఏదో ఒక బార్ లో జ్ఞానోదయం అయ్యిందని వర్మ చెప్పుకొచ్చాడు. ‘ఆ బార్ పేరు చెబితే జ్ఞానం రావాల్సినోళ్లు అక్కడికి వెళతారని’ ఆర్కే సెటైర్ వేశారు.

ఇక ఏబీఎన్ ఆర్కే ప్రశ్నలకు వర్మ వేసిన పంచులు పేలాయి.. ఇతరుల మనోభావాలను మీరు ఎందుకు దెబ్బతీస్తారని ఆర్కే ప్రశ్నించాడు.. ‘దానికి మీ మొహం నచ్చలేదని నేనంటా.. నామీద కేసు పెట్టండి చూద్దాం’ అని వర్మ ఓ రకంగా ఆర్కేకు గట్టి పంచ్ ఇచ్చేశాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంత గ్రూపులు, ఆధిపత్యపు పోకడలు, ఈర్ష్యులు ఎక్కడా లేవని వర్మ సంచలన నిజాలను పంచుకున్నారు. వర్మకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆహ్వానించి చర్చలు జరిపిందన్న ఆర్కే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘నాలాగా ఎవరూ ఒక్కరు టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు పెట్టారా? ప్రశ్నించారా? నేను పెట్టాను కాబట్టే నాకు పిలుపు వచ్చిందని వర్మ చెప్పుకొచ్చాడు. మనం ప్రశ్నించకపోతే ప్రభుత్వం మన బెడ్ రూంలోకి వస్తుందని వర్మ హాట్ కామెంట్స్ చేశారు.

బలిసి కొట్టుకుంటున్నామన్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి బలవకుండా ఎమ్మెల్యే అయ్యావా? అని వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ తో విభేదాలున్నా సినిమా టికెట్ల విషయంలో మాత్రం మీకు మెగా ఫ్యామిలీ మద్దతు దొరికిందన్న ప్రశ్నకు వర్మ సమాధానం ఇచ్చారు. గొడవలు, వివాదాలు ఎన్నో జరుగుతుంటాయని.. అవన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ అన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన వర్మ ఇప్పుడు జగన్ పై సినిమా తీయగలరా? అన్న ఆర్కే ప్రశ్నకు తన దగ్గర 2.30 గంటలు తీసే కథ లేదని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ‘వైఎస్ వివేకా హత్య’ పై సినిమా తీస్తారా? అన్న దానికి వర్మ సైలెంట్ అయ్యారు. ఏం సమాధానం ఇచ్చాడన్నది ప్రోమో వీడియోలో హైడ్ చేశారు. ఇక వర్మ ఫోన్ పట్టడంపై వర్మ తిట్టిపోయగా.. మీరు ఎవరు నన్ను నిలదీయడానికి అని వర్మ కౌంటర్ ఇచ్చారు.

ఇలా వర్మ తిక్కకు.. ఏబీఎన్ ఆర్కే దబాయింపుకు సరిగ్గా సెట్ అయ్యింది. ఇద్దరూ వివాదాస్పద ప్రశ్నలు, జవాబులు ఇస్తూ ప్రోమోను హీటెక్కించారు. ఈ ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. మరి వర్మ ఎలాంటి సమాధానాలిచ్చాడన్నది ఆసక్తి రేపుతోంది.

లైఫ్ స్టైల్

Ross Taylor Rahul dravid : పులుల కంటే ద్రావిడ్ గొప్ప.. రాస్ టేలర్ కామెంట్స్ వైరల్

Kishmish Benefits: నానబెట్టిన నల్ల కిస్ మిస్ లు తీసుకుంటే ఏ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

3 Massive Snakes : అనకొండల కంటే కూడా అతిపెద్దవైన మూడు పాములు ఏవో తెలుసా?

Trishakti Yantra Benefits: ఈ యంత్రం మీ ఇంటిలో ఉంచుకుంటే అంతా శుభమే?

Jio vs Airtel: దూసుకొచ్చిన ఎయిర్ టెల్ 5జీ స్పీడ్.. ఈ ప్లాన్ తో జియోను దాటేస్తోందా?

Rakesh Jhunjhunwala Passes Away: ఇండియన్ వారెన్ బఫెట్ ఇకలేరు

Virat Kohli: ఆసియా కప్ లో విరాట్ కోహ్లి రాణిస్తారా? లేదా?

RBI Directs Loan Recovery Agents: వేధిస్తే వేటే.. రుణ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్‌!

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు

Mohan babu: స్టార్ హీరోయిన్ పై మోహన్ బాబు రేప్ అటెంప్ట్.. సెటిల్ చేసిన నాగార్జున.. అప్పట్లో ఇది సంచలనం, అసలేం జరిగింది?

Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?

Huma Qureshi: అప్పటి ముచ్చట్లు : ఆ నిర్మాత బట్టలు తీయమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Uday Kiran: అప్పటి ముచ్చట్లు : చనిపోయే ముందు ‘ఉదయ్ కిరణ్’ ఆమెనే ఎందుకు కలిశాడు ?

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

3 Massive Snakes : అనకొండల కంటే కూడా అతిపెద్దవైన మూడు పాములు ఏవో తెలుసా?

Odisha Govt Distribute Condoms: కొత్తగా పెళ్లైన వారికి కండోమ్ లు ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ లోకి ఆ చైల్డ్ ఆర్టిస్ట్.. అదే సర్ ప్రైజ్.. ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదట?

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

Megastar Chiranjeevi : చిరంజీవిది ఎంత గొప్ప మనసు..

Ambani- Ratan Tata Daily Income: రతన్ టాటా, ముఖేష్ అంబానీ రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా?

మరిన్ని చదవండి ...

గాసిప్

Modi Venkaiah Naidu: మోడీ మాటలు.. రిటైర్ మెంట్ పై వెంకయ్యనాయుడిది బాధనా? ఆనందభాష్పాలా?

Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?

Tollywood Film Industry: అన్ని సినిమాలు ముందుకు.. మన తెలుగు సినిమానే వెనక్కి..?

PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!

Umamaheshwari : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి సంచలన లేఖ

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వ‌ర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap