https://oktelugu.com/

Naga Chaitanya: నాగ చైతన్య పెళ్లి తర్వాత మరో మూడు సినిమాలకు కమిట్ అవ్వనున్నాడా..?

నాగచైతన్య తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన చేస్తున్న ఈ సినిమా విషయంలో చాలావరకు మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2024 / 08:31 PM IST

    Naga Chaitanya(6)

    Follow us on

    Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు అందులో అక్కినేని హీరోలు కూడా ఉండడం విశేషం… ప్రస్తుతం వీళ్ళు పాన్ ఇండియా వైడ్ గా పెద్దగా సక్సెస్ లను సాధించకపోయిన కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలా సంవత్సరాల నుంచి అక్కినేని ఫ్యామిలీ హీరోలు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం వాళ్లకు చాలా మంచి రోజులు వస్తున్నట్లుగా తెలుస్తుంది…

    నాగచైతన్య తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన చేస్తున్న ఈ సినిమా విషయంలో చాలావరకు మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు సక్సెస్ అయిన, ఫెయిల్యూర్ అయినా కూడా వాటిని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తన కెరియర్ లో సమంత ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత కొంతవరకు డిప్రెషన్ లోకి వెళ్లిన నాగచైతన్య ఇప్పుడిప్పుడే మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక డిసెంబర్ 4వ తేదీన శోభిత ధూళిపాళ్ల ను పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాతో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే తండేల్ సినిమాను సెట్స్ మీద ఉంచినప్పటికి ఆయన తన తదుపరి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే తండేల్ సినిమా దర్శకుడు ఆయన చందు మొండేటి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక ఇప్పటికీ కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన తండేల్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక దీంతోపాటుగా విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా మరో రెండు సినిలకు కూడా కమిట్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా నాగచైతన్య తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు సక్సెస్ ని సాధిస్తున్నాడనే చెప్పాలి… ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ మొత్తం నాగచైతన్య పెళ్లి సంబరంలో మునిగితేలుతున్నారు. ఇక ఈ పెళ్లి తర్వాత కొద్ది రోజుల సమయాన్ని తీసుకొని నాగచైతన్య తన షూటింగ్ పనుల్లో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది…