Nagarjuna: నాగార్జున విషయం లో అప్పుడు టబు చేసిన తప్పే ఇప్పుడు అనుష్క చేస్తుందా..?

ఇక హైదరాబాదులో అనుష్క కి ఒక ఫ్లాట్ ని కూడా నాగార్జున కొనివ్వడం జరిగింది. అలాగే తనకు ఒక ఖరీదైన కారు ని కూడా కొనిచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇక అనుష్క వాళ్ల అన్నయ్యలకి బెంగళూరులో కొన్ని

Written By: Gopi, Updated On : October 16, 2023 5:36 pm
Follow us on

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు ఎంత పెద్ద నటుడో మనందరికీ తెలిసిన విషయమే…ఈ క్రమంలో ఆయన స్టార్ హీరోగా వెలుగుందుతున్న సమయం లో ఆయన కొడుకు అయిన నాగార్జునని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయడం జరిగింది. మొదట్లో నాగార్జున సినిమాలు పెద్దగా ఆడనప్పటికీ ఆ తర్వాత శివ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అప్పట్లో ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది.

ఇక అలాగే పూరీజగన్నాథ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ఇక ఈ క్రమం లోనే ఆమె ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా నాగార్జున అనే చాలా వార్తలు వస్తున్నాయి… ఎందుకంటే నాగార్జున ఇప్పటికి అనుష్కకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనుష్క ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్ అయిన తర్వాత ఏ సినిమాలు చేయాలి, ఏ సినిమాలు చేయకూడదనే విషయాలను కూడా నాగార్జున దగ్గరుండి చూసుకునేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున తో పాటు గా దాదాపు 10 సినిమాల్లో తను నటించడం కూడా వీళ్ళ మధ్య ఎంత మంచి రిలేషన్ ఉంది అనే విషయాలను కూడా తెలియజేస్తుంది…

ఇక హైదరాబాదులో అనుష్క కి ఒక ఫ్లాట్ ని కూడా నాగార్జున కొనివ్వడం జరిగింది. అలాగే తనకు ఒక ఖరీదైన కారు ని కూడా కొనిచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇక అనుష్క వాళ్ల అన్నయ్యలకి బెంగళూరులో కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో పార్టనర్స్ గా కూడా నాగార్జున వాళ్ళని సెట్ చేశాడంటూ,అలాగే వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన అందరినీ నాగార్జున సెట్ చేస్తునే అనుష్క తనని వదిలి వెళ్లకుండా ఇలా తన అందుబాటు లో ఉండేలా చూసుకుంటున్నారు అంటూ చాలా వార్తలు అయితే వస్తున్నాయి..ఈ క్రమంలో అనుష్క కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండడం పట్ల చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న సమయం లో అనుష్క నాగార్జున చెప్పినట్టు గా వింటూనే తను పెళ్లి కూడా చేసుకోకుండా నాగార్జున కోసమే ఒంటరి గా ఉంటున్నట్టు గా తెలుస్తుంది…

ఇక ప్రస్తుతం ఈ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇంతకుముందు నాగార్జునని నమ్ముకున్న టబు కూడా నాగార్జున కోసం ఒంటరిగా ఉంటుంది ఆమె వయసు 55 సంవత్సరాలు ఉన్న కూడా తను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే లైఫ్ ని లీడ్ చేస్తుంది.ఇక అదే కోవ లో అనుష్క కూడా చేరిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు…