Rajamouli : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఇవ్వాలని వాళ్ళు స్టార్లు హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటారు… మరిలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక దాదాపు 1300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందు దూసుకెళ్తుంది. మరి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీని రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో సినిమా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లను చూపిస్తూ ఈ సినిమా మొత్తాన్ని డాక్యుమెంటరీ రూపంలో 20 వ తేదీన రిలీజ్ చేసి తద్వారా సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతుంది. మరి దీనిని తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదా అనే దాని మీద సరైన క్లారిటీ లేదు…ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.
మరి ఏది ఏమైనా కూడా ఇద్దరు హీరోలని కలిపి మల్టీ స్టారర్ సినిమా చేసి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీని మెప్పించగలిగిన రాజమౌళి ఈ డాక్యుమెంటరీ తో విజయాన్ని సాధిస్తాడనే రేంజ్ లో సినిమాకు సంబంధించిన ఫీలింగ్స్ ని ఈ డాక్యుమెంటరీ తెలియజేయగలుగుతుందా తద్వారా ఎలాంటి ఇంపాక్ట్ ని పొందబోతున్నారు.
అనేది ఇక మొత్తానికైతే ఈ డాక్యుమెంటరీ కనక కొంచెం తేడా కొట్టినా కూడా రాజమౌళి ఖాతాలో ఒక ప్లాప్ అనేది పడుతుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ మూవీ తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ‘త్రిబుల్ ఆర్ బిహైండ్ & బియాండ్’ దానిమీద డాక్యుమెంటరీ రూపం లో తెరకెక్కుతున్న ఇలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది.
తద్వారా ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి రాజమౌళి అనుకున్నట్టుగా తన ఖాతాలో ఇది కూడా ఒక మెమొరబుల్ మూమెంట్ గా మిగిలి పోతుందా? లేదంటే తను ఊహించిన దానికి రివర్స్ లో ఫలితం వస్తుందా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది ఇప్పుడు ఇది రిలీజ్ చేయడం అవసరం అని అభిప్రాయపడుతున్నారు…