https://oktelugu.com/

Star Hero : సినిమా కోసం ప్రాణాలకు తెగించిన ఆ నటుడు ఎవరో మీకు తెలుసా..?

అలాగే వైవిధ్యమైన నటుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఆయన తంగలన్ అనే మూవ్ చేస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2024 7:22 pm
    Follow us on

    Star Hero : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ హీరోల్లో విక్రమ్ ఒకరు. ఈయన సినిమా కోసం ఎంత రిస్క్ అయిన చేస్తాడు. ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే చాలా ఈజీగా చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కడున్న స్టార్ హీరోలు అందరికీ పోటీ ఇస్తూ తను కూడా నటుడిగా మంచి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఎదిగాడు. అయితే విక్రమ్ హీరో అయ్యే కంటే ముందు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయం ఎవరికీ తెలియదు.

    Ponniyin Selvan 1

    Vikram

    ఆయనకి యాక్సిడెంట్ అయితే ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి దాంతో కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఇచ్చి ఇక తను జీవితంలో నడవలేడు అని డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ నడవకపోతే సినిమా ఎలా చేయగలను అనే ఉద్దేశంతోనే ఎలాగైనా సరే నడవాలని దృఢ సంకల్పంతో అనుకొని చాలా తొందరగా కోలుకొని నడవడం స్టార్ట్ చేశాడు డాక్టర్లు ఎంత చెప్పినా వినకుండా నడిచాడు ఆ తర్వాత పరిగెత్తాడు చాలా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు ఆయనకు సినిమాలంటే ఎంత పిచ్చి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు నడవకూడదు నడిస్తే నీకు ప్రమాదం అని చెప్తే సినిమా లేకపోతే నా ప్రాణం ఉన్న ఒకటే పోయినా ఒకటే అని చాలా ఘాటు గా చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు దాంతో అతను సినిమాల్లో నటిస్తూ మెల్లిగా హీరోగా చేసి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

    అలాగే వైవిధ్యమైన నటుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఆయన తంగలన్ అనే మూవ్ చేస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాలకి కమిట్ అయ్యాడు. ఆయన తెలుగు తమిళ్ హిందీ లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేస్తూ గడుపుతున్నాడు వైవిధ్యమైన నటుడు అని పేరు తెచ్చుకున్న వాళ్లలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసే సత్తా ఉన్న నటుడు విక్రమ్ కావడం విశేషం…

    ఇక ఈయన శంకర్ డైరెక్షన్ లో చేసిన అపరిచితుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా తోనే ఆయనలో అంత మంచి నటుడు ఉన్నాడు అనేది జనానికి తెలిసింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తు వచ్చాడు…