https://oktelugu.com/

Diwali 2024: ఈ దీపావళికి ఏ సినిమా సక్సెస్ సాదించబోతుంది..?ఎవ్వరి సత్తా ఎలా ఉంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే ఎవరు ఏ సినిమా తీసిన కూడా ఫైనల్ గా వాళ్ళ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది దర్శకులు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక వారితో పాటుగా హీరోలు కూడా మన సినిమాలను సూపర్ సక్సెస్ చేయడానికి కృషి అయితే చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 29, 2024 / 08:39 AM IST

    Diwali 2024(2)

    Follow us on

    Diwali 2024: సినిమా ఇండస్ట్రీలో ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి చాలామంది మేకర్స్ సన్నాహాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈనెల 31వ తేదీన దీపావళి జరుపుకోనున్న నేపధ్యంలో వరుస సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే తెలుగులో లక్కీ భాస్కర్, క సినిమాలు రిలీజ్ కి సిద్ధమవ్వగా, తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అమరన్, కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బఘీర లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఇండస్ట్రీలో ఎవరు తమ స్టామినాను చూపించుకోబోతున్నారు.అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక కిరణ్ అబ్బవరం క సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక పాన్ ఇండియా నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని సినిమా మేకర్స్ భావిస్తున్నారు.

    ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని వాళ్ళు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ వస్తున్న అమరన్ సినిమా భారీ రికార్డులను కూడా క్రియేట్ చేస్తుందంటూ వాళ్ళు తక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం… ఇక కన్నడ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ కథ మాటలు అందిస్తున్న బఘీర సినిమా కూడా ఈనెల 31వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

    మరి ఈ సినిమాల్లో ఏ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. తద్వారా ఎవరు ఈ దీపావళికి సక్సెస్ ని సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళని వాళ్ళు మరొకసారి స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్లకు మార్కెట్లో కూడా భారీ హైపైతే క్రియేట్ అవుతుంది. తద్వారా రెమ్యూనరేషన్ విషయంలో గానీ, వాళ్ల సినిమాలకు కలెక్షన్స్ వచ్చే విషయం లో గానీ చాలావరకు హెల్ప్ అవుతూ ఉంటాయి.

    ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లతోపాటు క్రేజ్ అనేది కూడా చాలా కీలకపాత్ర వహిస్తుంది… ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాయి అనేది తెలియాలంటే ఈ నెల 31వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…