Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi second innings: చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో తప్పు ఎక్కడ జరుగుతుంది..

Chiranjeevi second innings: చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో తప్పు ఎక్కడ జరుగుతుంది..

Chiranjeevi second innings: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న సినిమాల విషయంలో అసలు ఏమాత్రం సత్తా చాటుకోలేకపోతున్నాడు. మన శంకర్ వరప్రసాద్ సినిమాతో ఈ సంక్రాంతి హీరోగా నిలిచినప్పటికి ఆయన రేంజ్ సినిమా అయితే అది కాదని ఆయన నుంచి ప్రేక్షకులు ఇంకా వేరే ఏదో […]

Chiranjeevi second innings: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న సినిమాల విషయంలో అసలు ఏమాత్రం సత్తా చాటుకోలేకపోతున్నాడు. మన శంకర్ వరప్రసాద్ సినిమాతో ఈ సంక్రాంతి హీరోగా నిలిచినప్పటికి ఆయన రేంజ్ సినిమా అయితే అది కాదని ఆయన నుంచి ప్రేక్షకులు ఇంకా వేరే ఏదో కోరుకుంటున్నారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఏ మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి … అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఏమాత్రం తన సత్తా చూపించలేకపోతున్నాడు. మరి 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్పవిషయమే అయినప్పటికి తన ఇమేజ్ కి తగ్గట్టుగా తన క్యారెక్టర్ డిజైన్ చేసుకొని సినిమాని ప్రేక్షకులకు చేరువయ్యేల చేస్తే బాగుంటుంది.

కానీ చిరంజీవి మాత్రం అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ను పోషించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమాలలు అతన్ని టాప్ లెవల్లో నిలిపితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మరింత డిలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ సినిమానే కావడం విశేషం…

ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చిరంజీవి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అతనికి సరైన సక్సెస్ లు రాకపోవడానికి గల కారణం ఏంటంటే తను ఎంచుకుంటున్న కధలే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే చిరంజీవి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా హీరోయిన్ తో రొమాన్స్ చేయడం, డ్యూయెట్ సాంగులు వేయడం, ఫైట్లు చేయడం లాంటివే చూపిస్తున్నారు. తప్ప కొత్తగా ఏమి చూపించడం లేదు. దానివల్ల అతను చాలా వరకు ఇతర హీరోల కంటే కూడా వెనుకబడి పోతున్నాడు. మొత్తానికైతే ఆయన డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాటిని అందరు ఆదరిస్తారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper