Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Where did vijay devarakondas plan to become a star hero go wrong

Vijay Devarakonda: స్టార్ హీరో అవ్వాల్సిన విజయ్ దేవరకొండ లెక్క ఎక్కడ తప్పింది..? దానికి కారణం ఎవరు..?

'గీత గోవిందం' సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించి విజయ్ తొందర్లోనే స్టార్ హీరో గా మారబోతున్నాడు అనే ఒక పేరు ను సంపాదించుకున్నాడు. కానీ విజయ్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ లెక్క తప్పింది.

Written By: Gopi Velpula , Updated On : May 9, 2024 / 03:37 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Where Did Vijay Devarakondas Plan To Become A Star Hero Go Wrong

Where did Vijay Devarakonda plan to become a star hero go wrong

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vijay Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత తను చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక మొదటి రెండు సినిమాలతోనే సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించి విజయ్ తొందర్లోనే స్టార్ హీరో గా మారబోతున్నాడు అనే ఒక పేరు ను సంపాదించుకున్నాడు. కానీ విజయ్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ లెక్క తప్పింది.

తను చూపించిన ఓవర్ ఆటిట్యూడ్, సినిమాల సెలక్షన్లలో చేసిన మిస్టేక్స్ వల్లే తను ఈరోజు టైర్ టు హీరోగా మిగిలిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో ఆయన స్టార్ హీరోల పక్కన నిల్చునేవాడు. కానీ చేజేతులారా తన కెరీయర్ ను తనే నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. గీత గోవిందం తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆయనకు కమర్షియల్ గా వర్కౌట్ అయితే అవ్వలేదు. అయినప్పటికీ ఆయన స్టేజీ ఎక్కినప్పుడు మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్క హీరో అభిమానిని తీవ్రం గా కలిచి వేశాయనే చెప్పాలి. ఇక వాళ్ళు విజయ్ సినిమాలు చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు.

ఆయనకు కలెక్షన్స్ కూడా ఆ రకంగా తగ్గిపోయాయి. మిగిలిన హీరోలందరూ వచ్చిన సక్సెస్ లను ఎంజాయ్ చేస్తూ భారీ సక్సెస్ లు కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, విజయ్ మాత్రం మొదట భారీ సక్సెస్ కొట్టిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న సక్సెస్ లు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు ఎదిగాం అనే దానికంటే ఎంత అనుకువగా నడుచుకుంటున్నాం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఇక ఇండస్ట్రీ ఇప్పుడున్న మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి హీరోలు ఒకటి రెండు సక్సెస్ లతో గర్వం తలకెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాళ్లు ఆ స్థాయికి చేరుకునే వారు కాదు. వాళ్ళు ఇండస్ట్రీ లో ఉన్న అందరిని కలుపుకుంటూ సినిమాలు చేసుకుంటూ కాంట్రవర్సీ అనే పదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

కాబట్టే వాళ్ళను అభిమానులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాలు చేసి ప్రేక్షకుడిని అలరించాలి అంతే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడి జనాల్లో బ్యాడ్ అయిపోతే మనల్ని ఆదరించే వారు ఎవరు ఉండరు. ఈ ఒక విషయాన్ని విజయ్ దేవరకొండ ఇప్పటికైనా తెలుసుకుంటే ఆయన స్టార్ హీరోగా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు..

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Where did vijay devarakondas plan to become a star hero go wrong

Tags
  • Movie News
  • Telugu news
  • Upcoming film
  • vijay devarakonda
  • vijay devarakonda movies
Follow OkTelugu on WhatsApp

Related News

Balakrishna Power-Packed Cameo In Jailer 2: రజినీకాంత్ జైలర్ 2 లో బాలయ్య క్యామియో ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసా..?

Balakrishna Power-Packed Cameo In Jailer 2: రజినీకాంత్ జైలర్ 2 లో బాలయ్య క్యామియో ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసా..?

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

Monkey Latest Viral Video: కోతికేం తెలుసు డబ్బు విలువ.. లక్షల నగదు ఇలా పారేసింది..(వైరల్ వీడియో)

Monkey Latest Viral Video: కోతికేం తెలుసు డబ్బు విలువ.. లక్షల నగదు ఇలా పారేసింది..(వైరల్ వీడియో)

Pakistani Journalist questions Pak Govt: మీరు అంతలా దాడులు చేస్తే.. ఒక్క మిస్సైలూ భారత్ ను ఢీకొట్టలేదే.. పాక్ ఇజ్జత్ ఈ జర్నలిస్ట్ ఎలా తీశాడు అంటే?

Pakistani Journalist questions Pak Govt: మీరు అంతలా దాడులు చేస్తే.. ఒక్క మిస్సైలూ భారత్ ను ఢీకొట్టలేదే.. పాక్ ఇజ్జత్ ఈ జర్నలిస్ట్ ఎలా తీశాడు అంటే?

5 New Scooters: దూసుకొస్తున్న 5 కొత్త స్కూటర్లు.. లాంచ్ అవ్వగానే మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం!

5 New Scooters: దూసుకొస్తున్న 5 కొత్త స్కూటర్లు.. లాంచ్ అవ్వగానే మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం!

Pawan Kalyan Tholi Prema Re-release Collections: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!

Pawan Kalyan Tholi Prema Re-release Collections: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.