Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi success secret: అనిల్ రావిపూడి కి సక్సెస్ సీక్రెట్ తెలుసా..? ఆయనకి ఎందుకు...

Anil Ravipudi success secret: అనిల్ రావిపూడి కి సక్సెస్ సీక్రెట్ తెలుసా..? ఆయనకి ఎందుకు సాధ్యం అవుతుంది..

Anil Ravipudi success secret: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ని సాధించడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అలాంటిది మొదటి నుంచి కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. కామెడీ ప్లస్ యాక్షన్ జానర్ లో ఆయన చెలరేగుతూ ఉంటాడు. […]

Anil Ravipudi success secret: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ని సాధించడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అలాంటిది మొదటి నుంచి కూడా వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. కామెడీ ప్లస్ యాక్షన్ జానర్ లో ఆయన చెలరేగుతూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇదంతా చూస్తున్న చాలామంది సినిమా మేధావులు సైతం అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లే ను చాలా బాగా వాడుకుంటూ ఎక్కడ ఏ ఎలిమెంట్ అయితే కావాలో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందువల్లే అతనికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆయన సినిమాలను చూసిన ప్రేక్షకులు ఒక హై ఫీల్ కి లోనవుతుంటారు.

అందువల్లే ఆయన రొటీన్ ఫార్మాట్ ని ఫాలో అయినా కూడా సక్సెస్ ల మీద సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది దర్శకులు పాన్ ఇండియాలో తమ సత్తాను చూపిస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిసారి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper