‘ఫలక్ నుమా దాస్’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్. ‘HIT’ మూవీతో ఘనవిజయం సాధించాడు. HIT మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ 5వ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.
లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ రూపొందనుంది. చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ లోగో ను రిలీజ్ చేసింది. ‘పాగల్’ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ కి ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఫేమ్ రధాన్ సంగీతం అందించనున్నారు. సూపర్ హిట్ ‘హుషారు’మూవీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ‘పాగల్ ‘ మూవీ ని నిర్మిస్తున్నారు.
https://youtu.be/e2gyJr-WED4
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vishwak sen new paagal movie launch
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com