Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి విపరీతమైన క్రేజ్ ఉంది ఆయన చేసిన సినిమాలు అప్పట్లో ప్రభంజనం సృష్టించాయి. ముఖ్యంగా ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడమే కాకుండా ఆయనకి సూపర్ స్టార్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఇలాంటి క్రమం లో మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లు కొడుతూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదే క్రమంలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన విజయ్ కూడా స్టార్ హీరోగా వచ్చాడు. అయితే విజయ్ ని అతని ఫ్యాన్స్ మహేష్ బాబు తో పోలుస్తూ ఉంటారు.అలాగే విజయ్ కూడా అద్భుతమైన నటుడు చాలా బాగా నటిస్తూ సినిమాలను సూపర్ డూపర్ హిట్లుగా మార్చుతాడు అంటూ ఆయన ఫ్యాన్స్ అతని గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి మహేష్ బాబు లా విజయ్ అంత మంచి నటుడు కాదు. మహేష్ బాబు నవరసాలను ఈజీగా పండిస్తాడు.
కానీ విజయ్ నటనలో సహజత్వం అనేది ఉండదు విజయ్ ఏదో ఆర్టిఫిషియల్ నటన ని మాత్రమే కనబరుస్తూ ఉంటాడు.ఇక దానివల్ల కొన్ని సీన్లు ప్రేక్షకుడికి నచ్చవు ఆయన చేసేది నటన అనేది మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అందుకే విజయ్ కి మహేష్ బాబుకి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది అని అభిమానులు ఎప్పుడు విజయ్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. నిజానికి విజయ్ కెరియర్లు వచ్చి భారీ సక్సెస్ లను సాదించిన చాలా సినిమాలు మహేష్ బాబు తెలుగులో చేసిన సినిమాలే ఆయన తమిళం లో చేసి మంచి విజయాలు అందుకోవడం విశేషం…
అయితే విజయ్ మహేష్ బాబును అనుకరిస్తాడు అంతే తప్ప మహేష్ బాబుతో పోటీ పడి నటించే అంత సత్తా విజయ్ దగ్గర లేదు అంటూ మహేష్ బాబు అభిమానులు విజయ్ ఫ్యాన్స్ పైన ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నిజానికి మహేష్ బాబు మంచి నటుడు ఆయనలా నటించాలి అంటే మాత్రం విజయ్ వల్ల అసలే కాదు అనేది వాస్తవం. కాబట్టి ఎప్పుడు విజయ్ మహేష్ బాబుతో పోల్చుకోకుండా ఆయన సినిమాలు ఆయన చేస్తే బాగుంటుందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆయన మీద కౌంటర్లు వేస్తున్నారు…నిజనీ మహేష్ లాంటి నటుడు ఇండియా లోనే లేదు అనేది వాస్తవం…