Vijay Deverakonda Kingdom: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)…ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన టాప్ హీరో రేంజ్ లోకి వెళ్ళిపోతాడు అని అందరు అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమా అతనికి పెద్దగా సక్సెస్ సాధించి పెట్టలేదు. దాంతో ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో విజయ్ దేవరకొండ నుంచి వచ్చే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే తప్ప ఆయన స్టార్ డమ్ అనేది మరింత పెరిగే అవకాశాలైతే లేకపోలేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతోంది…ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి Goutham Thinnanuri) దర్శకత్వంలో చేస్తున్న ‘కింగ్ డమ్’ (Kingdom) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవ్వబోతున్నా నేపథ్యంలో ఈనెల 31వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Also Read: హరిహర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ ఉంటుందా..?
మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తేనే విజయ్ దేవరకొండ మార్కెట్ పదిలంగా ఉంటుంది…లేకపోతే ఆయన మరింత మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక ప్రస్తుతం తన తోటి హీరోలు పాన్ ఇండియాలో విపరీతమైన సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే ఆయన మాత్రం సరైన సక్సెస్ ని సాధించడంలో ఫెయిల్ అయిపోతున్నాడు…
మరి ఇప్పుడు కనక ఆయన సక్సెస్ ని సాధిస్తే మంచి మార్కెట్ ని అందుకుంటాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను కొద్దిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటుగా మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు. మరి ఆ సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెడతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే కింగ్ డమ్ సినిమా మీద ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు…మరి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలుయాలంటే మాత్రం ఇంకో 15 రోజులు వెయిట్ చేయాల్సిందే…