Vijay Deverakonda sentimental hit : తెలుగు సినిమా ఇండస్ట్రీ యంగ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)…ఆయన చేసిన చాలా సినిమాలు తనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించి పెట్టాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాబోతున్న కింగ్ డమ్ (Kingdom) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఈ సినిమాతో భారీ నష్టాన్ని చదుచూడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…ఇక ఇప్పటికే మార్కెట్ అయితే భారిగా డౌన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బ్రదర్ సెంటిమెంట్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన ఇలాంటి సినిమా అయితే చేయలేదు. ఇంతకు ముందు ఆయన లవ్ స్టోరీస్ లను మాత్రమే చేస్తూ వచ్చాడు. మొదటిసారి బ్రదర్ సెంటిమెంట్ తో భారీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఆయన ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట రాబోతున్న ఈ సినిమా అతని ఎంటైర్ కెరీర్ కి ఎలా ఉపయోగపడుతోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తను ఎలా తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: ‘కింగ్డమ్’ లో విజయ్ దేవరకొండ రియల్ స్టంట్స్ ఇలా ఉండబోతున్నాయా..?
ఇక ఇప్పటికే తన తోటి హీరోలందరూ మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలోనే సక్సెస్ లను సాధించకపోవడం వెనక కారణమేంటి అనే ధోరణిలో అతని అభిమానులు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు అనుకున్న సినిమాలను చేయగలిగి ఫ్యూచర్లో మంచి స్టార్ హీరోగా ఎదగాలంటే ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం అనే చెప్పాలి. మరి గౌతమ్ తిన్ననూరి కి కూడా ఈ సినిమా చాలా కీలకమనే చెప్పాలి.
Also Read: పూరి జగన్నాథ్ అసిస్టెంట్ గా రాజమౌళి.. కారణమేంటి..?
ఎందుకంటే ఆయన చేసిన జెర్సీ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ హిందీలో చేసిన జెర్సీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన ఈ సినిమాతో తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…