Homeఎంటర్టైన్మెంట్Oscar Awards: ఆస్కార్ బరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’ మూవీ...

Oscar Awards: ఆస్కార్ బరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’ మూవీ…

Oscar Awards: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ” ఆస్కార్”  ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఈ యేడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరుపున నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’ మూవీని ఎంపిక చేశారు.

vignesh shivan and nayan produced moive kuzangal in oscar nominations

తాజాగా 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన  దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఇందుకొరకు కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ” కూజంగల్ ” సినిమాని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

ఈ మేరకు ఆస్కార్ బరిలో ఈ సినిమా నిర్మాత విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను పంచుకున్నారు. మా కూజంగల్  సినిమా అధికారికంగా ఎంపికైన నేపథ్యంలో… ఆస్కార్‌కు రెండడుగుల దూరం ఉందంటూ  పోస్ట్ చేశారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా  అభిమానులతో షేర్ చేసుకున్నారు.

https://twitter.com/VigneshShivN/status/1451812441281613830?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451812441281613830%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Foscar-2022-nayanthara-vignesh-shivans-tamil-movie-koozangal-is-indias-offcially-entry-for-oscar-2022-indian-official-entry-ta-1064126.html

ఈ సినిమాలో చెల్లపండి, కరుత్తాదైయాన్ ముఖ్యపాత్రల్లో పోషించారు. పి.ఎస్. వినోద్ రాజ్  ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ‘కూజంగల్’ మూవీని నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రఖ్యాత ప్రెస్టీజియస్ టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అంతేకాదు 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. ఈ వార్తతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వారికి విశేస్ చెబుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version