Homeఎంటర్టైన్మెంట్Varun Tej: వ‌రుణ్ తేజ్‌కు త‌ల‌నొప్పిగా మారిన నిహారిక ప‌బ్ రైడ్‌.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ..!

Varun Tej: వ‌రుణ్ తేజ్‌కు త‌ల‌నొప్పిగా మారిన నిహారిక ప‌బ్ రైడ్‌.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ..!

Varun Tej: ఒక‌రు చేసిన ప‌నికి మరొక‌రు ఇబ్బంది ప‌డ‌టం అంటే ఏంటో అనుకున్నాం.. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఇలాంటి సీన్స్ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయ‌న న‌టించిన గ‌ని సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనాల్సి ఉంది. దాని కోసం చాలా ఇంట‌ర్వ్యూలు ఇవ్వాలి. మ‌రి ఇవ్వొచ్చు క‌దా ఇందులో ఇబ్బంది ఏముందంటారా.. ఆగండి అక్క‌డికే వ‌స్తున్నాం. ఇందులో […]

Varun Tej: ఒక‌రు చేసిన ప‌నికి మరొక‌రు ఇబ్బంది ప‌డ‌టం అంటే ఏంటో అనుకున్నాం.. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఇలాంటి సీన్స్ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయ‌న న‌టించిన గ‌ని సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనాల్సి ఉంది. దాని కోసం చాలా ఇంట‌ర్వ్యూలు ఇవ్వాలి.

Varun Tej
Varun Tej and Niharika

మ‌రి ఇవ్వొచ్చు క‌దా ఇందులో ఇబ్బంది ఏముందంటారా.. ఆగండి అక్క‌డికే వ‌స్తున్నాం. ఇందులో వ‌రుణ్ చేసిన త‌ప్పేం లేదు. కానీ ఆయ‌న ముద్దుల చెల్లెలు నిహారిక చేసిన ప‌ని వ‌ల్ల వ‌రుణ్ కు ఇప్పుడు ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. రీసెంట్ నిహారిక ప‌బ్ రైడ్ దొరికింది. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా హైలెట్ అయిపోవ‌డంతో మెగా కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు.

Also Read: Congress Protest: కాంగ్రెస్ దండు కదిలింది.. ధరలపై యుద్ధం మొదలైంది

అయితే ఇంఉలో నిహారిక త‌ప్పేం లేదంటూ నాగ‌బాగు కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం నిహారిక‌కు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిచేశారు పోలీసులు. అయితే ఎప్పుడు పిలిచినా విచార‌ణ‌కు రావాలంటూ చెప్పారు. ఇప్పుడు గ‌ని ఇంట‌ర్వ్యూల‌లో వ‌రుణ్ తేజ్‌కు మీడియా నుంచి ప‌బ్ రైడ్ ప్ర‌శ్న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నిహారిక‌కు పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం గురించి మీడియా వ‌రుణ్ ను అడిగే అవ‌కాశం ఉంది.

Varun Tej
Varun Tej

అయితే మీడియా నుంచి ఇలాంటి ప్ర‌శ్న‌లు రాకుండా చూసుకోవ‌డ‌మే ఇప్పుడు వ‌రుణ్ తేజ్‌కు ఉన్న అతి పెద్ద స‌వాల్‌. కానీ గ‌ని సినిమా కోసం రెండేండ్లుగా క‌ష్ట‌ప‌డి భారీ బ‌డ్జెట్ తో తీశారు. ఇందులో వ‌రుణ్ క‌ష్టం ఏంటో ట్రైల‌ర్ లో తెలుస్తోంది. అందుకే దీనికి ద‌క్షిణాదిలో బాగా హైప్ తీసుకు రావాల‌ని చూస్తున్నారు. అందుకే వీలైన‌న్ని ఎక్కువ ఛానెళ్ల‌తో ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టే ఛాన్స్ ఉంది. అలాంట‌ప్పుడు అన్ని ఛానెళ్ల‌ను మ్యానేజ్ చేయాలంటే కుద‌ర‌దు క‌దా. అందుకే ఇప్పుడు వ‌రుణ్ తేజ్‌లో టెన్ష‌న్ మొద‌లైంది. మ‌రి ఆయ‌న ఈ స‌మ‌స్య‌ను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Also Read:Arrest Warrant On MLA Roja Husband: రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణిపై అరెస్ట్ వారెంట్‌.. ఆ కేసులో అలా చేశారంట

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Oktelugu Epaper