https://oktelugu.com/

వెంకీ కంటే కోటి ఎక్కువ అడుగుతున్నాడు !

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో కాస్త కొత్తదనం చూపించి హిట్స్ అందుకున్న హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి సక్సెస్ లతో సాగుతున్న హీరో. దాంతో ఈ మెగా హీరో కూడా ఎక్కువ పారితోషికం కోరుకుంటున్నాడని.. “ఎఫ్ 3” సినిమాకి వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇంతకీ వరుణ్ తేజ్ “ఎఫ్ 3” సినిమాకు వెంకటేష్ కంటే ఎక్కువ అడుగుతున్నాడట. Also Read: పాలిటిక్స్ లోకి అల్లు […]

Written By:
  • admin
  • , Updated On : November 29, 2020 / 05:57 PM IST
    Follow us on


    మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో కాస్త కొత్తదనం చూపించి హిట్స్ అందుకున్న హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి సక్సెస్ లతో సాగుతున్న హీరో. దాంతో ఈ మెగా హీరో కూడా ఎక్కువ పారితోషికం కోరుకుంటున్నాడని.. “ఎఫ్ 3” సినిమాకి వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇంతకీ వరుణ్ తేజ్ “ఎఫ్ 3” సినిమాకు వెంకటేష్ కంటే ఎక్కువ అడుగుతున్నాడట.

    Also Read: పాలిటిక్స్ లోకి అల్లు అర్జున్.. టాలీవుడ్లో చర్చ..!

    అంటే ఈ సినిమాకు గానూ వెంకటేష్ కు దాదాపు 12 కోట్లు ఇస్తున్నారని టాక్. కాగా వరుణ్ తేజ్ మాత్రం వెంకీ కంటే కోటి రూపాయిలు అదనంగా అడుగుతున్నాడట. అంటే వరుణ్ తేజ్ 13 కోట్ల రెమ్యూనరేషన్ ను అడుగుతున్నాడట. నిజానికి వరుణ్ తేజ్ కి ఇప్పటివరకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నాడు. పైగా 13 కోట్లు ఇచ్చే అంత మార్కెట్ కూడా వరుణ్ కి లేదు. మరి ఇప్పుడు ఏకంగా 13 కోట్లు అడిగితే ఎలా ?

    Also Read: బాలయ్యకి విలన్ కాదు, యంగ్ హీరో కావాలట !

    పైగా ఈ కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం రెమ్యూనరేషన్ ను తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇస్తున్న స్థితిలో.. వరుణ్ తేజ్ ఇలా భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడం ఏమిబాగాలేదు. రెమ్యూనరేషన్ ను తగ్గించుకోండి మహాప్రభో అని దిల్ రాజు అందర్నీ అడుగుతుంటే.. వరుణ్ తేజ్ మాత్రం దిల్ రాజునే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కామెడీగా ఉంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్నా ఈ మూవీలో మరో హీరో రవితేజ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్