https://oktelugu.com/

Varun Tej And Lavanya: కొత్త ఇంట్లోకి వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనగానే అందరికీ ముందుగా మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు క్రియేట్ చేసిన హిస్టరీ అంతా ఇంత కాదు. అందుకోసమే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ స్టార్ హీరోల నుంచి ఏ ఒక్క సినిమా వచ్చిన కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది...ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవుతూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 03:40 PM IST

    Varun Tej And Lavanya

    Follow us on

    Varun Tej And Lavanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రస్తుతం రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీకి తమ దైన రీతిలో సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదిలా ఉంటే తమదైన రీతిలో సక్సెస్ ని సాధిస్తున్న ఈ మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరో కూడా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం వరుణ్ లావణ్య త్రిపాఠి లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం గత కొద్దిరోజుల నుంచి ఆమె ప్రెగ్నెంట్ గా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ వాటికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే ఎక్కడ రివిల్ కాలేదు. ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మట్కా సినిమాతో మరోసారి నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ అయితే మాత్రం ఆయన స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడు…అంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కొత్త ఇంట్లోకి వెళ్లినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి కొత్త ఇంట్లోకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు.

    దానికి అనుగుణంగానే నాగబాబు మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు గారి ఇల్లుని కొద్ది రోజులపాటు రెంట్ కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులోకి లావణ్య వరుణ్ తేజ్ ప్రస్తుతం అక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీపావళి సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకున్నట్లు కూడా వార్తలైతే వస్తున్నాయి.

    పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇంటిని ఒకసారి విజిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…