తమ హాట్ నెస్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపే హాటీల లిస్టులో ప్రముఖంగా ముచ్చటించుకోవాల్సిన పేరు ‘ఊర్వశి రౌతేలా’. ఈ భారీ బ్యూటీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. వ్యాంప్ పాత్రలో ఆమె అసలు నటించదు, ఏకంగా జీవించేస్తోంది. ఇప్పటికే ఓ అర డజను హిందీ సినిమాల్లో తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసిన ఈ క్రేజీ బ్యూటీ, ప్రస్తుతం తెలుగులో కూడా ‘పుష్ప’ సినిమాలో కూడా ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేస్తోంది.
అయితే, ఈ సాంగ్ లో ఓవర్ ఎక్స్ పోజింగ్ ఉంటుందట. అందుకే ఏరికోరి ఊర్వశిని సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్. సహజంగా తన ఐటమ్ సాంగ్ లో పదాలతోనే బూతులను రంగరించే సుక్కు, ఈ సారి డైరెక్ట్ ఎక్స్ పోజింగ్ కి దిగినట్టు తెలుస్తోంది. ఎలాగూ ఊర్వశి కాబట్టి, ఆమెకు ఒంటి మీద బట్టలు ఉంటేనే చిరాకు. బేసిగ్గా ఈ భామది మోడలింగ్ నేపథ్యం,
మనం ఎంత సులువుగా ఫోటోకు ఫోజులు ఇస్తామో.. అంత అలవోకగా ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది. పైగా గ్లామర్ విషయంలో అమ్మడుకు ఏ మాత్రం పిసినారితనం అనేదే లేదు. అందాలను వడ్డించడంలో ఇప్పటికే బోర్డర్స్ ను కూడా దాటేసింది. ఒక విధంగా ఊర్వశి సినిమాలో ఉంది అంటేనే, ఆ సినిమాలో ఎక్స్ పోజింగ్ కి ఇక అడ్డుఅదుపు ఉండదు అని హిందీ పరిశ్రమలో ఒక టాక్ కూడా ఉంది.
ఏది ఏమైనా ఊర్వశి రౌతేలా గ్లామర్ ప్రపంచంలోకి వచ్చాక, అప్పటికే ఫీల్డులో పాతుకుపోయిన సీనియర్ హాటీలకు కూడా వణుకు పుట్టింది. ఊర్వశికి గట్టి పోటీ ఇవ్వటం తమ వల్ల కాదు అని మలైకా అరోరా లాంటి ఐటమ్ ఆంటీలు స్టేట్ మెంట్స్ పాస్ చేశారు అంటేనే.. ఊర్వశి టాలెంట్ ను అర్ధం చేసుకోవచ్చు.
మరి తెలుగు యువతకు ఊర్వశి ఏ రేంజ్ హాట్ నెస్ చూపిస్తుందో చూడాలి. ఎలాగూ డైలీ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతూ వస్తోంది అనుకోండి అది వేరే విషయం.