Homeఎంటర్టైన్మెంట్Upasana: రాంచరణ్ చేసిన పనితో కూతురిపై జలసీ ఫీలవుతోన్న ఉపాసన.. అసలు కారణం ఇదే

Upasana: రాంచరణ్ చేసిన పనితో కూతురిపై జలసీ ఫీలవుతోన్న ఉపాసన.. అసలు కారణం ఇదే

Upasana: ఉపాసన కొణిదెల.. హీరోయిన్ ల మాదిరి ఈమెకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ కొణెదెల కోడెలు మంచి మనసుతో మరింత ఫేమస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, ప్రతాపరెడ్డి మనవరాలు గానే కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, ఒక సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. ప్రస్తుతం అపోలో బాధ్యతలు చూసుకుంటున్న ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది.

సోషల్ మీడియాలో ప్రజల కోసం ఆరోగ్యం గురించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొణిదెల కోడలు.. రామ్ చరణ్, క్లింకార మధ్యన ఉన్న బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలు నాన్న కూచి అంటారు అది నిజమేనా అని అడిగితే.. దానికి సమాధానమిస్తూ అది కచ్చితంగా నిజమైన స్టేట్మెంట్.. అంతేకాదు నా కూతురు విషయంలో కూడా ఇది పక్కాగా జరుగుతుంది. నా కూతురుకు చరణ్ కు ఉన్న బాండింగ్ చూస్తే జలసీగా అనిపిస్తుంటుంది అని తెలిపింది.

తండ్రిని చూడగానే క్లింకారా కళ్లల్లో స్పార్క్ కనిపిస్తుంది. ఆమె మొహంలో వెలుగు కనిపిస్తుంది. నాకు అదంతా చూసి జెలసీ వస్తుందని.. ఇక వెంటనే హే కమాన్ అనుకుంటూ ఉంటాను అని ఫన్నీగా సమాధానం చెప్పింది ఉపాసన. ఇక పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే తల్లి కావడం చాలా గ్రేట్ అంటూ ఫీల్ అయింది. అంతే కాదు నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు? అనే మాటలు చాలా విన్నాను అంటూ బాధ పడింది.

ఏమైనా సమస్య ఉందా అనే ప్రశ్న ఎదురైనప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని అని చెప్పింది. అయితే మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డను కనాలి అనుకున్నామని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నాళ్లు పట్టిందని ఉపాసన చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. మొత్తం మీద క్లింకార నాన్న కుట్టి అన్నమాట. ఇక దీన్ని చూసి ఉపాసన కూడా జెలసీ అవుతుంది అన్నమాట. ఇలా ఉపసాన ఫన్నీ మాటలు విన్న మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version