Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ సాధిస్తారా లేదా అనే విషయాల పట్ల కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు సైతం ఆయన హీరోలకు మంచి విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే హీరోలకు భారీ సక్సెస్ లను అందిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాతో కూడా మంచి సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?
ఇక గత సంవత్సరం మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏ స్టార్ హీరో కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లు అయితే లేకుండా పోయాయి. అందుకే ఆయన ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఆయనకు సీనియర్ హీరోలే దిక్కు అంటూ మరి కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేశాయి. ఒకప్పుడు ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనతో సినిమా చేయాలి అంటే మాత్రం ఏ స్టార్ హీరో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ గా చూపించడం లేదు.
ఇక సీనియర్ హీరోలైతే ఎలాగూ వాళ్ళకు పెద్దగా మార్కెట్ అయితే లేదు కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తాడా? లేదంటే సీనియర్ హీరోలతో ముందుకు వెళ్తాడా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Raed : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?