ఎంటర్టైన్మెంట్Star Heroine: 20 ఇయర్స్ నాట్ అవుట్... ఇప్పటికీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్న స్టార్...

Star Heroine: 20 ఇయర్స్ నాట్ అవుట్… ఇప్పటికీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్న స్టార్ హీరోయిన్!

Star Heroine: రెండు తరాల హీరోయిన్స్ తో నటించిన అరుదైన హీరోయిన్స్ కొందరే ఉంటారు. వారిలో త్రిష ఒకరు. త్రిష పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికీ ఆమె ఫేమ్ తగ్గలేదు. ఇంకా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించడం కొసమెరుపు. లియో మూవీలో విజయ్ కి జతకట్టిన త్రిష… లిప్ లాక్ సీన్ చేసింది. ఆమె విజయ్ భార్యగా, ఓ పాపకు తల్లిగా నటించింది. లియో మూవీ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిర్మాతలు ప్రకటించారు.

అలాగే వారం రోజుల్లో రూ. 461 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసిన త్రిష… ‘అదిరిపోలా’ అంటూ కామెంట్ జోడించింది. లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది . దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించాడు.

లియో మూవీతో త్రిష ఓ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో త్రిష నటించింది. అలాగే ఈ జనరేషన్ స్టార్స్… మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఆమె జతకట్టారు. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. తమిళంతో సమానంగా తెలుగులో ఆమెకు ఫేమ్ దక్కింది.

ప్రభాస్ కెరీర్లో మొదటి హిట్ గా ఉన్న వర్షం త్రిషకు బ్రేక్ ఇచ్చింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సైతం ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది. వరుసబెట్టి టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో రెండు చిత్రాలు చేసింది. హీరో రానాతో త్రిష ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. హీరో శింబుకి కూడా దగ్గరయ్యారని పుకార్లు వినిపించాయి. వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న త్రిష… ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

CM Vijay: లంచం తీసుకున్న టీవీకే నేతకు సీఎం విజయ్ ఊహించని శిక్ష

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఇటీవలే ఎవరికీ లంచం ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే తనకు చెప్పాలని తమిళనాడు ప్రజలకు పిలుపు ఇచ్చారు. నిజాయతీగా ప్రజలకు సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు....

CM Vijay: లోకేష్ బాటలో విజయ్.. తమిళనాడులో ఏపీ మాదిరిగానే..

CM Vijay: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అవి సరికొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయని.. నారా లోకేష్ తీసుకొచ్చిన...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...