https://oktelugu.com/

పెళ్లి బాధలో మరో ముదురు భామ !

ఒకప్పటి టాప్ హీరోయిన్ త్రిషకి ప్రస్తుతం సినిమాలు లేవు. అయినా, హీరోయిన్ గా సినిమాలు చేసే వయసు కూడా ఈ ముదురు భామకు ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు ఆమె వయస్సు 38 సంవత్సరాలు. ఆంటీగా నటించాల్సిన ఏజ్ లో ఇంకా హీరోయిన్ గానే చేస్తాను అంటూ పెళ్లి కూడా చేసుకోకుండా, తన ఫ్యామిలీ లైఫ్ ను కూడా గ్లామర్ ప్రపంచంలోనే వెతుక్కుంటుంది త్రిష. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ […]

Written By:
  • admin
  • , Updated On : March 6, 2021 / 04:27 PM IST
    Follow us on


    ఒకప్పటి టాప్ హీరోయిన్ త్రిషకి ప్రస్తుతం సినిమాలు లేవు. అయినా, హీరోయిన్ గా సినిమాలు చేసే వయసు కూడా ఈ ముదురు భామకు ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు ఆమె వయస్సు 38 సంవత్సరాలు. ఆంటీగా నటించాల్సిన ఏజ్ లో ఇంకా హీరోయిన్ గానే చేస్తాను అంటూ పెళ్లి కూడా చేసుకోకుండా, తన ఫ్యామిలీ లైఫ్ ను కూడా గ్లామర్ ప్రపంచంలోనే వెతుక్కుంటుంది త్రిష. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికే టీనేజ్ లోకి వచ్చి ఉండేది అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు అంటే.. ప్రస్తుత త్రిష పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: ముసలాడిగా రవితేజ.. మళ్ళీ ప్రేమ కథ కూడా !

    తన ఫై ఇన్ని కామెంట్స్ వినిపిస్తున్నా.. ఇంకా ఎందుకు ఆమె పెళ్లి గురించి ఆలోచించట్లేదు అని అడుగుతున్నారట ఆమె సన్నిహితులు కూడా. అందుకే, ఇక త్వరలోనే అందరికీ సమాధానం చెప్పాలని త్రిష ఫిక్స్ అయిందట. గత రెండు నెలలుగా తన కోసం సంబంధాలు చూస్తున్నా.. త్రిషకు మాత్రం సరైన పార్టనర్ దొరకడం లేదని.. తమిళ మీడియా వర్గాల్లో కొత్తగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రూమర్ల వ్యవహారాలు త్రిషకు కొత్తేమి కాదులేండి. కాకపోతే, త్రిష రేపోమాపో పెళ్లి చేసుకుంటుందంటూ వచ్చే పుకార్లు మాత్రం ఈ మధ్య అసలు ఆగడం లేదని ఫీల్ అవుతుందట.

    Also Read: దిల్ రాజు.. ‘దిల్లు’ పెట్ట‌లేదు.. అందుకే ‘షాదీ’ ఇలా జ‌రిగింది!

    అందుకే ఆ పుకార్లను నమ్మకండి, ఏమైనా అప్ డేట్ ఉంటే నేనే చెబుతాను అని తమిళ మీడియాకి తన మేనేజర్ల చేత కబుర్లు పంపుతుంది. నిజానికి రానా, త్రిష చాన్నాళ్లు డేటింగ్ చేశారని.. రానా కూడా ఈ విషయాన్నీ బయటపెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత మరో హీరోతో కూడా త్రిష సన్నిహితంగా ఉంటుంది అన్నారు. మళ్ళీ ఆ తరువాత ఓ నిర్మాతతో రిలేషన్ అన్నారు. ఈ మధ్యలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని, అతనితో స్పెషల్‌ ఫ్లైట్‌లో విహారయాత్ర కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఈ ముదురు బ్యూటీ ఆ పెళ్లి మధ్యలోనే వద్దు అనుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్