Homeఎంటర్టైన్మెంట్Trisha Krishnan Love Affair: త్రిష అంత మంది లవర్స్ ను మెయింటైన్ చేసిందా..? అందులో...

Trisha Krishnan Love Affair: త్రిష అంత మంది లవర్స్ ను మెయింటైన్ చేసిందా..? అందులో టాప్ హీరోలు ఉన్నారా..?

Trisha Krishnan Love Affair: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ఎంత కాలం పాటు కొనసాగుతుందనేది ఎవరు చెప్పలేరు. వాళ్లు చేసే సినిమాలు వాళ్లకు వచ్చే సక్సెసులే వాళ్ల కెరియర్ ను డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఒక్క సక్సెస్ వస్తే టాప్ హీరోయిన్ గా మారిపోవచ్చు అని అందరూ అనుకోవచ్చు. కానీ ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే వాళ్ళు పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా […]

Trisha Krishnan Love Affair: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ఎంత కాలం పాటు కొనసాగుతుందనేది ఎవరు చెప్పలేరు. వాళ్లు చేసే సినిమాలు వాళ్లకు వచ్చే సక్సెసులే వాళ్ల కెరియర్ ను డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఒక్క సక్సెస్ వస్తే టాప్ హీరోయిన్ గా మారిపోవచ్చు అని అందరూ అనుకోవచ్చు. కానీ ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే వాళ్ళు పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తుంది. అయితే ఈ మధ్య విజయ్ తో ఆమె ఎక్కువగా కనిపిస్తుంది అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక దానికి తోడుగా విజయ్ వాళ్ళ వైఫ్ సంగీత సైతం విజయ్ వేరే హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడు మమ్మల్ని పట్టించుకోవడంలేదని కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు త్రిష విజయ్ మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

ఇక త్రిష తన ఇంట్లో చాలామంది హీరోలతో లవ్ ఎఫైర్ నడిపిందనే వార్తలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మొదట్లో రానా, శింబు, ధనుష్ లాంటి హీరోలతో సైతం డేటింగ్ అయితే చేసింది… ఇక విజయ్ తో సైతం డేట్ లో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఉదయ్ నిధి స్టాలిన్ ను సైతం తను ప్రేమిస్తుందట.

మరి అతన్ని పెళ్లి చేసుకుంటుందా? లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే త్రిష పేరు ఇండియా వైడ్ గా వినిపిస్తుంది. ఇక దీనికి చెక్ పెట్టే విధంగా అటు విజయ్ గాని, త్రిష గాని ఏదైనా మాట్లాడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

త్రిష తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో సైతం తన సత్తా చాటుకుంది. ఇప్పటికి సీనియర్ హీరోల పక్కన నటించడానికి సిద్ధంగా ఉంది. 44 సంవత్సరాల వయసులో కూడా తన అందాన్ని కాపాడుకుంటూ సినిమా అవకాశాలను అందుకుంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper