https://oktelugu.com/

Jabardasth Naresh: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. జబర్ధస్త్ నటుడికి పెద్ద ప్రమాదం

Jabardasth Naresh: జబర్ధస్త్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో. ఈ షో ద్వారా ఎంతో కమెడియన్లకు పేరు వచ్చింది. చాలా మంది సినిమాల్లోనూ నటిస్తూ పేరు, డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా జబర్ధస్త్ ఫేమస్ నటుడికి ప్రమాదం జరగడంతో టీవీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. బుల్లితెరపై బుడ్డోడుగా.. అల్లరి పిడుగుగా పేరొందాడు జబర్ధస్త్ నరేశ్. చిన్నగా పొట్టిగా ఉండే ఇతగాడి ఏజ్ పెరిగిన శరీరం పెరగలేదు. తాజాగా అతడకి పెను ప్రమాదం జరిగిందని ప్రోమోలో చూపించారు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2022 / 06:46 PM IST
    Follow us on

    Jabardasth Naresh: జబర్ధస్త్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో. ఈ షో ద్వారా ఎంతో కమెడియన్లకు పేరు వచ్చింది. చాలా మంది సినిమాల్లోనూ నటిస్తూ పేరు, డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా జబర్ధస్త్ ఫేమస్ నటుడికి ప్రమాదం జరగడంతో టీవీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

    Jabardasth Naresh

    బుల్లితెరపై బుడ్డోడుగా.. అల్లరి పిడుగుగా పేరొందాడు జబర్ధస్త్ నరేశ్. చిన్నగా పొట్టిగా ఉండే ఇతగాడి ఏజ్ పెరిగిన శరీరం పెరగలేదు. తాజాగా అతడకి పెను ప్రమాదం జరిగిందని ప్రోమోలో చూపించారు.

    Also Read: Charan couple trip to Finland: ఫిన్లాండ్ విహారయాత్రలో చరణ్ దంపతులు !

    సుమ యాంకర్ గా కొనసాగుతున్న ‘క్యాష్’ షోలో తాజాగా నలుగురు సినీ సెలబ్రెటీలను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇందులో జబర్ధస్త్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే క్యాష్ ఇటీవలే పెద్ద ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. క్యాష్ కార్యక్రమంలోకి గెస్ట్ గా వచ్చిన జబర్ధస్త్ నరేశ్ ప్రమాదానికి గురయ్యాడు.

    ఈ మేరకు ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాలుగు జంటలు పాల్గొన్నాయి. ఇకపోతే టాస్క్ లో భాగంగా జంటగా వచ్చిన వారితో ఒక్కరొక్కరిని ప్రపోజ్ చేస్తారు. కానీ జబర్ధస్త్ నరేశ్ మాత్రం యాంకర్ సుమకు ప్రపోజ్ చేశాడు. సుమ ఒప్పుకోలేదు. కానీ ప్రోమో చివర్లో మీరు ఒప్పుకోకపోతే కిందకు దూకేస్తానంటూ నరేశ్ స్టేజీ చివరికి వెళతాడు. అయినా సుమ పట్టించుకోదు.. చివరికి కాలు జారి కింద పడిపోతాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. తర్వాత అంబులెన్స్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఏం జరిగిందన్నది ఫుల్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.

    Also Read: Movie Ticket Rates: పేదలు సినిమాను ఇప్పుడెలా చూడాలి..? టిక్కెట్ల రేట్లు ఎవరి కోసం పెంచినట్లు..?

    Tags