Game Changer First Review : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో సూపర్ సక్సెస్ లను అందుకున్న రామ్ చరణ్ 1300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టారు. మరి ఇప్పుడు వస్తున్న ‘గేమ్ చేంజర్’ ( Game Changer) సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక శంకర్ కూడా ఇంతకుముందు ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాతో తనకంటూ భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో ‘గ్లోబల్ స్టార్’ (global star) గా అవతరించిన ఆయన మరోసారి తన మేని చూపించి గ్లోబల్ స్టార్ అనే పదాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన చేసిన సినిమాలన్నీ ఒకే అయితే ఇకమీదట మనకు ఎత్తుగా మారిపోతున్నాయి మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఈనెల 10వ తేదీన రిలీజ్ అవ్వను నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ కాబట్టి బాలీవుడ్ టాప్ క్రిటిక్ అయినా ‘ఉమైర్ సందు’ ఈ సినిమా మీద ఒక ఆసక్తికరమైనటువంటి చేశాడు.
శంకర్ సినిమా నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇండియన్ టు సినిమా విషయంలో కమలహాసన్ కి ఒక భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు.అలాగే ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా గేమ్ చేంజర్ తో ఒక స్టుపిడ్ 90స్ స్టోరీ ని రాసుకున్నాడు…ఇక ఈ సినిమా ఒక టార్చర్ అంటూనే రామ్ చరణ్ కెరియర్ ను కూడా రిస్క్ లో పెట్టాడు…ఈ డైరెక్టర్ ను బ్యాన్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు…
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ కి మరొక నాలుగు రోజుల సమయం ఉండనే పద్యం ఇప్పుడు ఇలాంటి ట్వీట్ వేయడం వల్ల సినిమాకి భారీగా మైనస్ అయితే జరిగా అవకాశాలు ఉన్నాయంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న విశేషం…
Director #ShankarShanmugham should RETIRE from movies ! We are fucking tired from your 80’s 90’s kind of stupid political movies ! First #Indian2 Torture & now #GameChanger ! You are TORTURE DIRECTOR for public ! BANNED HIM ! U fucked careers of #RamCharan & #KamalHaasan. pic.twitter.com/Gl1GMnMf8W
— Umair Sandhu (@UmairSandu) January 5, 2025