spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika change her name after marriage: విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకున్న తర్వాత...

Rashmika change her name after marriage: విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకున్న తర్వాత రష్మిక తన పేరును ఇలా మార్చుకోబోతుందా..?

Rashmika change her name after marriage: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడుస్తుంది.ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్ల కెమిస్ట్రీ పండడానికి వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మధ్య మంచి స్నేహం చిగురిస్తే మరి కొంతమంది మాత్రం ఆ స్నేహాన్ని ప్రేమగా మారుస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక మందాన లాంటివాళ్ళు కొద్దిరోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఈనెల 26వ తేదీన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి జంట కు సినిమా మేధావుల నుంచి ప్రేక్షకులందరిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ అంటూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రష్మిక తన స్క్రీన్ నేమ్ ను రష్మికా మందాన గా వేసుకుంది. కానీ పెళ్లైన తర్వాత సెట్ ‘రష్మిక విజయ్’ గా తన పేరుని మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తను టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. పాన్ ఇండియాలో సైతం తనకు గొప్ప క్రేజ్ ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆమె చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… పెళ్లి తర్వాత కూడా తను హీరోయిన్ గా నటిస్తుందా? లేదంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్ లకు మాత్రమే తను పరిమితమవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రిషిక మందాన తన సినిమా కెరియర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది. ఇప్పటివరకు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఇకమీదట ఎలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే వీళ్ళ పెళ్ళి కి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి…పెళ్లి తర్వాత ఒక నెల రోజుల పాటు వాళ్ళు సినిమా షూటింగ్స్ బ్రేక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version