Homeఎంటర్టైన్మెంట్Trivikram son and Ravi Teja son: సందీప్ రెడ్డి వంగ టీమ్ లో పనిచేస్తున్న...

Trivikram son and Ravi Teja son: సందీప్ రెడ్డి వంగ టీమ్ లో పనిచేస్తున్న త్రివిక్రమ్, రవితేజ కొడుకులు ఏం చేస్తున్నారు…

Trivikram son and Ravi Teja son: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…రొటీన్ సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ డిఫరెంట్ సినిమాలను చేసి సక్సెస్ ని సాధించిన వాళ్ళకి మాత్రమే ఓ రేంజ్ గుర్తింపైతే ఉంటుంది. అందులో సందీప్ రెడ్డివంగ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. దాని కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తాడు. రొటీన్ కి భిన్నంగా […]

Trivikram son and Ravi Teja son: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…రొటీన్ సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ డిఫరెంట్ సినిమాలను చేసి సక్సెస్ ని సాధించిన వాళ్ళకి మాత్రమే ఓ రేంజ్ గుర్తింపైతే ఉంటుంది. అందులో సందీప్ రెడ్డివంగ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. దాని కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తాడు. రొటీన్ కి భిన్నంగా తన సినిమా ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయ పడుతుంటాడు. కాబట్టి ది బెస్ట్ ఔట్ పుట్ వస్తుంది. అలాగే ప్రేక్షకుడి నుంచి ప్రశంసలు కూడా దక్కుతుంటాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు అలాగే రవితేజ కొడుకు ఇద్దరు కూడా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. వీళ్ళు రోజు ఆఫీస్ కి వస్తారా అంటే లేదనే చెప్పాలి.

Also Read: చిరంజీవి, నాగబాబు లపై పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్..

షూటింగ్ సమయంలో లొకేషన్ కి వచ్చి దర్శకుడు ఎలా ఆర్టిస్టులకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎలా క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నాడు, ఎలాషాట్స్ డిజైన్ చేస్తున్నాడు. వాటిని ఎలా తెరకెక్కిస్తున్నాడు అనే విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి డైరెక్టర్ తో డిస్కస్ చేస్తుంటారు… మొత్తానికైతే ఈ సెలబ్రిటీ కిడ్స్ రానున్న రోజుల్లో దర్శకులుగా మారిపోయి పెను ప్రభంజనాలను సృష్టించాలని చూస్తున్నారు.

ఇక సందీప్ రెడ్డివంగ ఇప్పుడున్న మేకర్స్ లో డిఫరెంట్ మేకర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి అతని దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేయడానికి వీళ్ళిద్దరు ఆసక్తిని చూపించడం విశేషం… ఇక ఏది ఏమైన కూడా రాబోయే రోజుల్లో సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి ఇంకొంతమంది దర్శకులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper