Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Bigg Boss 6 contestants List: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది

Bigg Boss 6 contestants List: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది

Bigg Boss 6 contestants List: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి ఏడాది ప్రేక్షకులు ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు..ప్రతి ఏడాది సరికొత్త సెలెబ్రటీస్ తో మన ముందుకు వచ్చే స్టార్ మా ఛానల్..ఇప్పుడు లేటెస్ట్ గా ఒక్క సరికొత్త ప్రయోగం చేయబోతుంది..అదేమిటి అంటే ఇటీవలే ఈ రియాలిటీ షో కి సంబంధించిన OTT వెర్షన్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ అని డిస్నీ +హాట్ స్టార్ లో ప్రసారం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ OTT షో లో బిందు మాదవి అనే కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ గా నిలిచింది..బిందు మాదవి ఒక్కప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ తర్వాత అవకాశాలు లేక మనకి కనిపించడం మానేసిన ఈ అమ్మాయి బిగ్ బాస్ ద్వారా చాలా కాలం తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చింది..మగవాళ్ళతో పోటీ పడుతూ ఈ అమ్మాయి ఆడిన ఆటలు చూసి ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయ్యింది..లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ అమ్మాయి త్వరలో టెలివిజన్ లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 6 లో కూడా ఒక్క కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss 6 contestants List
Bigg Boss 6

Also Read: Celebrities Remembering Sr NTR: ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు

ఇక ఈమెతో పాటుగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక్కరిగా నిలిచిన యాంకర్ శివ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో టెలివిజన్ వెర్షన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది..అలా బిగ్ బాస్ OTT షో నుండి ప్రస్తుతానికి ఈ ఇద్దరు టెలివిషన్ వెర్షన్ లో కూడా పార్టిసిపేట్ చెయ్యబోతున్నట్టు దాదాపుగా ఖరారు కాగా..ఈసారి సెలెబ్రిటీలతో పాటుగా కామన్ మ్యాన్ కి కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది స్టార్ మా ఛానల్..ఎవరికైనా ఈ షో లో పాల్గొనాలి అంటే, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు starmaa.startv.com లోకి వెళ్లి చూసుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ప్రతి సీజన్లో స్టార్ మా ఛానల్ వారు ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోలని, లేదా హీరోయిన్స్ ని , యాంకర్స్ ని తెస్తూ ఉంటారు..కానీ ఈసారి మంచి డిమాండ్ ఉన్న సెలెబ్రిటీలను కంటెస్టెంట్స్ గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది స్టార్ మా..వారిలో హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మరియు ఒక్క పాపులర్ యూట్యూబెర్ మరియు సీరియల్ ఆర్టిస్ట్స్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది..ఆగష్టు నెలలో ప్రారంభం అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో కి నాగార్జుననే ఈ సీసన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు..ఈ షో కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనుంది.

Also Read: Anil Ravipudi Rajamouli : రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడినే!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version