How To Make Petrol from Plastic: ప్లాస్టిక్ నుండి పెట్రోల్ ఎలా తయారు చెయ్యొచో తెలుసా..?

How To Make Petrol from Plastic: ఈ ప్రపంచం లో ఇప్పుడు అత్యంత విలువైన ద్రవ్యం ఏమైనా ఉందా అంటే అది పెట్రోల్ అని చెప్పొచ్చు..పెట్రోల్ అనేది లేకపోతె జన జీవనం స్తంభించిపోతుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్కప్పుడు లీటర్ పెట్రోలు 65 నుండి 75 రూపాయిల వరుకు ఉండేది..ఇప్పుడు ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 120 […]

Written By: Neelambaram, Updated On : May 28, 2022 5:37 pm
Follow us on

How To Make Petrol from Plastic: ఈ ప్రపంచం లో ఇప్పుడు అత్యంత విలువైన ద్రవ్యం ఏమైనా ఉందా అంటే అది పెట్రోల్ అని చెప్పొచ్చు..పెట్రోల్ అనేది లేకపోతె జన జీవనం స్తంభించిపోతుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్కప్పుడు లీటర్ పెట్రోలు 65 నుండి 75 రూపాయిల వరుకు ఉండేది..ఇప్పుడు ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయిల వరుకు ఎగబాకింది..పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి..కరోనా తర్వాత మన దేశం ఆర్ధిక సంక్షోభం లో పడడం..నిత్యావసర సరుకులు మీద టాక్సులు మరియు GST లు పెరిగిపోవడం, ఇలాంటివి అన్ని పెట్రోల్ రేట్ విపరీతంగా పెరుగుటకు కారణం అయ్యింది..పెట్రోల్ రేట్స్ ని భరించలేకపొయ్యేవారికి పెద్ద బడ్జెట్ ఏమి అవసరం లేకుండా పెట్రోల్ తయారు చేసుకోవచ్చు అనే విషయం ఎవరికైనా తెలుసా??ఇంతకీ ఈ పెట్రోల్ ని అంత సాధారణ పద్దతి ఎలా తయారు చేస్తారు..మొత్తం ప్రాసెస్ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

petrol

Also Read: Yuga Purushudu NTR: యుగపురుషుడు ఎన్టీఆర్ కి అభిమానుల నీరాజనాలు !

ముందుగా పెట్రోల్ ని తయారు చేయుట కొరకు ఒక్క స్టీల్ డబ్బా ని ఎంచుకోండి..ఆ డబ్బాలో మనం ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని స్టోర్ చెయ్యాలి..ప్లాస్టిక్ మెటీరియల్స్ తో నిండి ఉన్న ఆ డబ్బా ని 100 నుండి 250 డిగ్రీస్ సెల్సియస్ లో బాగా మరిగించాలి..ప్లాస్టిక్ పదార్థం మండినప్పుడు దానిని నుండి వచ్చే వాయువు ని ఒక్కక్క కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన తర్వాత వచ్చే పదార్థమే పెట్రోల్..మరుగుతున్న స్టీల్ డబ్బా నుండి వచ్చే వాయువుని స్టోర్ చెయ్యడానికి ఒక్క చిన్న కంటైనర్ ని తీసుకుంటాము..స్టీల్ డబ్బా నుండి ప్లాస్టిక్ మెటీరియల్స్ కరగడం వల్ల వచ్చే వాయువుని ఒక్క అల్యూమినియం పైప్ ద్వారా కంటైనర్ లోకి పంపుతాము..ముందుగా కంటైనర్ కూల్ గా ఉండాలి కాబట్టి, కూల్ వాటర్ తో నిండి ఉన్న ఒక్క చిన్న టబ్ లో కంటైనర్ మూతికి రెండు నుండి మూడు అంగుళాల గ్యాప్ మధ్యలో ముంచి పెట్టి ఉంటాము..అలా మండుతున్న స్టీల్ డబ్బా నుండి వచ్చే వాయువుని మొతం కంటైనర్ లో స్టోర్ చేసి కాసేపు కూల్ చేసిన తర్వాత వచ్చే ప్రొడుక్టే పెట్రోల్..శారదాగా ఒక్క ఎక్స్పరిమెంట్ లో చెయ్యాలి అనుకుంటే ఇంట్లో ఒక్కసారి చెయ్యండి..కానీ చేసే ముందు ఒక్కటి పది సార్లు ప్రాసెస్ మొత్తం ని అవగాహన చేసుకొని చెయ్యండి..కంటైనర్ లో వచ్చే గ్యాస్ ఎట్టిపరిస్థితిలో కూడా నీటితో కలవకూడదు..ఇది బాగా గుర్తుకు ఉంచుకోండి.

Also Read: New Heroine: మొదటి సినిమాకే కోటి 50 లక్షలు తీసుకుంటుంది !

Tags