Supritha: తల్లి ట్రెడిషనల్ పాత్రలు చేస్తుంది..మరి కూతురేంటి మొత్తం చూపించేస్తుంది…

సోషల్ మీడియాని నా అంత బాగా ఎవరూ వాడలేరు అన్నట్టుగా సుప్రీత తన వాడకం ఎలా ఉంటుందో చూపిస్తూ ఫేమస్ అయిపోతుంది. ఇక ఒక్క సినిమా కూడా చేయకుండానే చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

Written By: Gopi, Updated On : May 13, 2024 12:32 pm

Supritha

Follow us on

Supritha: సోషల్ మీడియాని చాలామంది చాలా రకాలుగా వాడుకుంటూ ఫేమస్ అయిపోతున్నారు. అందులో కొందరు క్రియేటివిటీని చూపిస్తూ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంటే, మరి కొంతమంది అందాల ఆరబోతతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నారు. అదే విధంగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలాంటి వాళ్లలో నటి సురేఖ వాణి కూతురు అయిన సుప్రీత ఒకరు.

నిజానికి సురేఖ వాణి సినిమాల్లో చాలా ట్రెడిషనల్ పాత్రలను పోషిస్తూ అత్త, అక్క,అమ్మ క్యారెక్టర్లలో నటిస్తు మెప్పిస్తూ ఉంటుంది. కానీ సుప్రీత మాత్రం సోషల్ మీడియాలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతూ,వీడియోలు చేస్తూ చాలా క్రియేటివిటీ గా ఆలోచిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుందనే చెప్పాలి. ఇక తల్లి కూతుళ్లు సమయం దొరికిన ప్రతిసారి షాట్స్, రీల్స్ చేస్తూ తమ అభిమానులను అలరించడమే కాకుండా వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ తో యూత్ లో ఉన్న కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్నారనే చెప్పాలి…

ఇక ముఖ్యంగా సుప్రీత అయితే ఏది చేసిన ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. తను సోషల్ మీడియాలో ఒక ఫోటో అప్లోడ్ చేసింది అంటే చాలు దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు, ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. చాలామంది కుర్రకారు ఆ ఫోటోలను చూసి ఫిదా అయి పోతూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఆమె దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు బ్లూ కలర్ టాప్ వేసుకొని పైన బటన్ ఓపెన్ గా పెట్టి ఆమె దిగిన ఫోటో ప్రస్తుతం కుర్రాళ్ళకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇక సోషల్ మీడియాని నా అంత బాగా ఎవరూ వాడలేరు అన్నట్టుగా సుప్రీత తన వాడకం ఎలా ఉంటుందో చూపిస్తూ ఫేమస్ అయిపోతుంది. ఇక ఒక్క సినిమా కూడా చేయకుండానే చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ హీరోగా సుప్రీత హీరోయిన్ గా ఒక సినిమా చేస్తుంది.. ప్రస్తుతం అది సెట్స్ మీద ఉంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా రాణిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…