Kalki 2898 AD: కల్కి లో ప్రభాస్ పాత్ర ఆ మూవీ లో ఎన్టీయార్ పాత్ర లా ఉందే…

ఈ సినిమాలో భైరవ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తనకు ఏదైతే కావాలో దాన్ని దక్కించుకోవడానికి అవతలి వాళ్లకు అన్యాయం చేయడానికి అయినా తను రెడీగా ఉండే ఒక క్యారెక్టర్ లో నటించాడు.

Written By: Gopi, Updated On : June 27, 2024 8:19 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ప్రస్తుతం ఈయన కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సీన్ కూడా ఈ సినిమాలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుందంటూ ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా మీద ఒక మంచి నమ్మకంతో అయితే ఉన్నాడు.

ఇక ఆయన ఎలాంటి నమ్మకంతో అయితే ఉన్నాడో ఆ నమ్మకం ఈరోజు నిలబెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో నటించాడు. నిజానికి ప్రభాస్ భైరవ పాత్ర చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో భైరవ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా తనకు ఏదైతే కావాలో దాన్ని దక్కించుకోవడానికి అవతలి వాళ్లకు అన్యాయం చేయడానికి అయినా తను రెడీగా ఉండే ఒక క్యారెక్టర్ లో నటించాడు. ఇక అశ్వద్ధమ పాత్రను పోషిస్తున్న అమితాబచ్చన్ తన దగ్గర ఉండే ప్రజలను కాపాడడం కోసం శత్రువులతో పోటీ చేస్తూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలో శత్రువులు బైరవకు కొన్ని ఆశలు చూపించి అతని చేత ఆ ప్రజాల మీద ఎటాక్ చేయించినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక భైరవ అశ్వద్ధమ ఇద్దరు కొట్టుకుంటుకునేది కూడా అందుకే అని తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో ప్రభాస్ కొద్దిసేపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడని చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ ఒకప్పుడు టెంపర్ సినిమాలో ఎలాగైతే నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటించి ఆ తర్వాత పాజిటివ్ లోకి మారిపోతాడో ఇక కల్కి సినిమాలో ప్రభాస్ కూడా మొదట స్వార్థంతో ఉండి ఆ తర్వాత పేదల కష్టాలు కన్నీళ్లు చూసిన తర్వాత ఆయన పేదల పక్షాన పోరాటం చేస్తారట. ఇక టెంపర్ సినిమాలో ఎన్టీయార్ క్యారెక్టర్ తో కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను పోలూస్తూ చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు….