Homeఎంటర్టైన్మెంట్Payal Rajput: చుట్టు కొలతలు చూపిస్తూ అభిమానులను పాగల్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్

Payal Rajput: చుట్టు కొలతలు చూపిస్తూ అభిమానులను పాగల్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్

Payal Rajput: సినిమాల్లో విజయాలు లేకపోతే దారుణంగా చూస్తారు. అవకాశాలు రావు. ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. దీంతో నటీనటుల్లో నైరాశ్యం పెరుగుతుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు సినిమాలు లేకపోవడంతో ఆ బ్యూటీ సన్నబడింది. ఈ విషయం తెలిపేందుకు చుట్టుకొలత కొలుచుకుంటూ దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవకాశాల కోసం చూసే వారికి ఇదో సావకాశంగా తోస్తోంది. అందుకే ఆర్డీఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సినిమాలు లేక గోళ్లు గిల్లుకుంటోంది. ఆఫర్లు తగ్గడంతో సినిమాల కోసం అన్వేషిస్తోంది.

Payal Rajput
Payal Rajput

ఆర్డీఎక్స్ 100 హిట్టయినా తరువాత కాలంలో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో ఏం తోచక టైంపాస్ కోసం సోషల్ మీడియాలో తన ఫొటోలు పెడుతూ అభిమానులను ఆకర్షిస్తోంది. తరువాత అయినా అవకాశాలు రాకపోతాయా అనే ఆశతో కాలం వెళ్లదీస్తోంది. ఆర్డీఎక్స్ 100 తరువాత వెంకీమామలో అవకాశం వచ్చినా ఆమెకు మాత్రం పేరు రాకుండా పోయింది. దీంతో రవితేజతో డిస్కోరాజాలో నటించినా అది కూడా సరైన రీతిలో హిట్ కాలేదు.

Also Read: Rana Daggubati: రానా మొహం చూపించుకోలేపోతున్నాడు… నెటిజెన్ కామెంట్ కి భల్లాలదేవ దిమ్మతిరిగే సమాధానం

పాయల్ రాజ్ పుత్ కు ఇటీవల కాలంలో అసలు సినిమాలే లేవు. ఇక ఏం చేయాలో తోచడం లేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లతో బిజీగా ఉంటోంది. తన చుట్టుకొలత కొలుచుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. సినిమాలు లేక తాను సన్నబడ్డానని చెబుతోంది. ఇలాగైనా ఆఫర్లు వస్తాయనే ఆశతో ఉంటోంది. టేపుతో తన నడుము చుట్టు కొలత కొలుచుకుంటున్న ఫొటోను షేర్ చేయడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Payal Rajput
Payal Rajput

అనగనగా ఓ అతిథిలో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది. ఇలాగైనా వరుస అవకాశాలు రావాలని ఆశిస్తోంది. సినిమాలు లేక మొహం మొత్తడంతో టైంపాస్ కోసం సామాజిక మాధ్యమాల్లో తన హాట్ ఫొటోలు పెడుతూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటోంది. ఇలాగైనా అవకాశాలు రావాలని తన ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు సినిమాలు లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటోంది. అందుకే ఇక సినిమాలు వరుసగా చేస్తేనే మంచి డిమాండ్ ఉంటుందనే విషయం గుర్తించి తన పిక్ లు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యేలా చూస్తోంది.

Also Read:Nandamuri Taraka Ratna: ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యామిలీ కుట్ర… తారక రత్న ఏమన్నాడు!

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular