Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు గారి కోసం గుండె పగిలేలా విలపించిన శ్యామలా...

Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు గారి కోసం గుండె పగిలేలా విలపించిన శ్యామలా దేవి.. ఎన్నడూ చూడని కన్నీళ్లు ఇవి !

Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు గారి మరణాన్ని ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. రెబల్ స్టార్ మరణవార్త ఆయన సతీమణి శ్యామలాదేవిని శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా కృష్ణంరాజు గారి భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు తరలించేముందు శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. నిజానికి శ్యామలాదేవి గారిని కుటుంబ సభ్యులు ఉక్కు మనిషి అని పిలుస్తారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో పరిష్కరించడంలో ఆమె నేర్పరి.

Krishnam Raju Wife Shyamala Devi
Krishnam Raju Wife Shyamala Devi

ఎంత కష్టకాలం వచ్చినా.. చివరకు తన భర్త మరణించిన సమయంలో కూడా ఆమె తట్టుకుని నిలబడి.. కుటుంబానికి దైర్యం చెబుతూ కనిపించారు. కానీ, రెబల్ స్టార్‌ అంత్యక్రియల్లో మాత్రం శ్యామలాదేవి గుండెలవిసేలా రోధించారు. శ్యామలాదేవి కన్నీళ్ళను చూసిన తెలుగు సినీ ప్రముఖులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణంరాజుకి శ్యామలాదేవి భార్య అయినా.. ఆయనను ఆమె ఒక బిడ్డలా చూసుకునేవారు. పెళ్లి జరిగినప్పటి నుంచి కృష్ణంరాజుకి కావాల్సిన ప్రతిదీ శ్యామలాదేవిగారే చూసుకునేవారు.

Krishnam Raju Wife Shyamala Devi
Krishnam Raju Wife Shyamala Devi

చివరకు బాత్ రూమ్ కి తీసుకెళ్లి తీసుకురావడం వరకూ, అలాగే కృష్ణంరాజుకి సంబంధించిన ప్రతి కార్యక్రమం శ్యామలాదేవి చేతుల మీదుగానే జరిగేది. కానీ, తన భర్త ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శ్యామలాదేవి బిగ్గరగా ఏడుస్తూ గుండె పగిలేలా విలపించింది. శ్యామలాదేవి అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. అలాంటి ఆమె కన్నీళ్లు చూసి ఆ కుటుంబం మొత్తం ఇంకా రోదించింది.

 

కృష్ణంరాజు పిల్లలు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గుండెలవిసేలా విలపించారు. ఇక రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజును కడసారి చూపుకోసం ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version