spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కన్నడ స్టార్ హీరో... ఆయన పాత్ర ఏంటో...

Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కన్నడ స్టార్ హీరో… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేకపోయిన కూడా ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తే తెలుసుకోవాలనే ఉద్దేశ్యం లో అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక న్యూస్ ప్రేక్షకులను అలాగే మహేష్ అభిమానులను చాలా ఆనందానికి గురి చేస్తుంది.

అది ఏంటి అంటే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ అయిన యశ్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏ పాత్ర అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కీలకమైన సమయంలో కొన్ని ఇబ్బందుల్లో పడతాడట. ఇక అతన్ని అక్కడి నుంచి ఎవరు సేవ్ చేయలేరు అనుకున్న సమయంలో తన ఫ్రెండ్ గా యశ్ వచ్చి మహేష్ బాబుని సేవ్ చేసి వెళ్తాడట. మరి అలా వచ్చిపోయే క్యారెక్టర్ కోసం అయితే యశ్ ను తీసుకోరు. నిజానికి ఆ క్యారెక్టర్ కి ఇంకా కొంచెం డెప్త్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

దాదాపు 15 నిమిషాల పాటు కనిపించే క్యారెక్టర్ కావడంతో కూడా ఈ సినిమాకి యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యశ్ కి పాన్ ఇండియా సినిమాలను చేయడానికి సరైన డైరెక్టర్ దొరకడం లేదు.ఇక ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఈ సినిమాలో ఏ అవకాశం దొరికిన తను వదులుకోకుండా చేసి మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇక మొత్తానికైతే ఈ న్యూస్ ని రాజమౌళి తొందర్లోనే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అదే విధంగా ఆ ప్రెస్ మీట్ లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్ ను కూడా ఇవ్వనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version