Allu Arjun: అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? మామూలుగా లేదుగా…

నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక దానికి అనుకూలంగానే ఆయన ఆ సినిమాలో క్యారెక్టర్ కి ఏదైతే కావాలో దానికోసం చాలా కష్టపడేవాడు. ఉదాహరణకి దేశముదురు సినిమాలో ఆ క్యారెక్టర్ కి సిక్స్ ప్యాక్ కావాలి అంటే సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు.

Written By: Gopi, Updated On : May 12, 2024 9:01 am

Allu Arjun

Follow us on

Allu Arjun: ఆర్య సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఆర్య సినిమాలో చేసిన డ్యాన్సులు గాని, ఆయన చూపించిన స్టైల్ గాని, యూత్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఇక అప్పటినుంచి ఆయన స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఐతే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఒక్కొక్క స్టేజ్ లో తనని తాను ప్రేక్షకులు ఎలా అయితే కావాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా తనని తాను మార్చుకుంటూ వచ్చాడు.

నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక దానికి అనుకూలంగానే ఆయన ఆ సినిమాలో క్యారెక్టర్ కి ఏదైతే కావాలో దానికోసం చాలా కష్టపడేవాడు. ఉదాహరణకి దేశముదురు సినిమాలో ఆ క్యారెక్టర్ కి సిక్స్ ప్యాక్ కావాలి అంటే సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు. ఇక మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ చేసిన హీరోగా కూడా అల్లు అర్జున్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు పుష్ప సినిమాతో మరోసారి దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఆయనకి ఒక డ్రీమ్ రోల్ ఉందట. అది ఏంటి అంటే ఆయనకి సీఎం క్యారెక్టర్ ను పోషించాలని ఉందట.. నిజానికి ఆయనకు జనాలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం..అందుకే ఇప్పటికీ కూడా తను చాలా మందికి డబ్బు రూపం లో సేవ చేస్తు ఉంటాడు. ఇక బయట పొలిటిషన్ గా ఎదగడం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే.. కాబట్టి సినిమాలో అయిన తనకు సీఎం అయి అవినీతిని అరికట్టే పాత్రలో నటించాలని ఉందంటూ ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ తెలియజేశాడు.

ఇంక దానికి తగ్గట్టుగానే రచయితలు ఆయన్ని సీఎం చేస్తూ ఒక కథలను కూడా రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు భరత్ అను నేను సినిమాలో సీఎం పాత్రను పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆయన బాట లోనే అల్లు అర్జున్ కూడా సీఎం పాత్ర చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…