https://oktelugu.com/

Tollywood Young Hero: ఇద్ద‌రితో ఎఫైర్ నడిపిస్తున్న యంగ్ హీరో.. ఒక‌రికి తెల‌వ‌కుండా మ‌రొక‌రితో.. చివరకు

Tollywood Young Hero: సినీ ఇండ‌స్ట్రీలో ల‌వ్ ట్రాక్ లు కామ‌న్.. ఇద్ద‌రికీ ఇష్టం ఉంటే డేటింగ్ అంటూ అంత‌టా చుట్టేస్తారు.. న‌చ్చ‌క‌పోతే బ్రేక‌ప్ అంటూ లైట్ తీస్కుంటారు. అయితే టాలీవుడ్ లో యంగ్ హీరోలపై చాలా రూమ‌ర్స్ వ‌చ్చాయి. అందులో కొన్ని నిజం కూడా.. కొంద‌రు వాళ్ల స్థాయికి త‌గ్గ‌ట్టూ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేస్తుంటారు. ఏది కావాల‌నుకుంటే అది దొరుకుతుంది కూడా.. అమ్మాయిల‌తో ఈ రిలేష‌న్ షిప్ బాగున్నంత వ‌ర‌కు ఇద్ద‌రికీ ఓకే.. కానీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 15, 2022 / 12:42 PM IST
    Follow us on

    Tollywood Young Hero: సినీ ఇండ‌స్ట్రీలో ల‌వ్ ట్రాక్ లు కామ‌న్.. ఇద్ద‌రికీ ఇష్టం ఉంటే డేటింగ్ అంటూ అంత‌టా చుట్టేస్తారు.. న‌చ్చ‌క‌పోతే బ్రేక‌ప్ అంటూ లైట్ తీస్కుంటారు. అయితే టాలీవుడ్ లో యంగ్ హీరోలపై చాలా రూమ‌ర్స్ వ‌చ్చాయి. అందులో కొన్ని నిజం కూడా.. కొంద‌రు వాళ్ల స్థాయికి త‌గ్గ‌ట్టూ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేస్తుంటారు. ఏది కావాల‌నుకుంటే అది దొరుకుతుంది కూడా.. అమ్మాయిల‌తో ఈ రిలేష‌న్ షిప్ బాగున్నంత వ‌ర‌కు ఇద్ద‌రికీ ఓకే.. కానీ ఒక‌సారి చెడిందంటే.. ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఇలా సినీ ఇండ‌స్ట్రీలో చాలానే జ‌రుగుతుంటాయి. కాక‌పోతే ఎక్కువ‌గా వెలుగులోకి రావు. వ‌స్తే మాత్రం ర‌చ్చ ర‌చ్చే..

    Tollywood Young Hero

    అయితే ఇప్పుడు ఇలాంటిదే ఓ స్టోరీ న‌డిపిన యంగ్ హీరో ఎక్క‌డ భ‌య‌ట‌ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఆయ‌నొక యంగ్ హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. వ‌రుస‌గా మూడు హిట్ ల‌తో మంచి ఫామ్ లో ఉండే.. కానీ ఆ త‌ర్వాత అన్నీ ప్లాపులే.. అయినా కూడా సినిమాలు ఆప‌డం లేదు. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రొడ్యూస‌ర్స్ కూడా అత‌నితో మూవీస్ చేయ‌డానికి రెడీగా ఉన్నారు.

    Also Read: బిగ్ బాస్ ఓటీటీ టాప్ 5లో వీళ్లే.. ఈసారి టైటిల్ విన్నర్ ఈ వ్యక్తియేనా?

    అయితే ఈ యంగ్ హీరో ఓ అమ్మాయితో చాలాకాలంనుంచే ల‌వ్ లో ఉన్నాడ‌ని టాక్.. ఆ అమ్మాయిది వైజాగ్ అని స‌మాచారం. ఇంత‌టితో స‌రిపోద‌న్న‌ట్టు స‌ద‌రు హీరో హైద‌రాబాద్ లో మరో ఎఫైర్ న‌డిపిస్తున్నాడ‌ట‌.. ఆమె ఓ యాంక‌ర్, యాక్ట‌ర్ అని తెలుస్తోంది. ఇలా ఒక‌రికి తెల్వ‌కుండా మ‌రొక‌రితో ఎఫైర్ న‌డుపుతుండ‌టం బాగానే ఉన్న‌ప్ప‌ట‌కీ ఈ ముచ్చ‌ట ఆ వైజాగ్ అమ్మాయికి తెల్వ‌డంతో వెంట‌నే హైద‌రాబాద్ కి వ‌చ్చేసింది. ఇద్ద‌రినీ ఏకిపారేసింది.. పైగా ఆ హీరోతో బ్రేక‌ప్ చెప్పేసింద‌ని టాక్.. అలాగే ఆ యాంక‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కు కూడా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

    ఇది ఇంత‌టితో ఆగేలా లేదు. ఇద్ద‌రినీ ర‌చ్చ‌కీడుస్తాన‌ని ఆ వైజాగ్ అమ్మాయి బెదిరిస్తోంద‌ట‌.. ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని మ‌న యంగ్ హీరో, యాంక‌ర్ పాప ఇద్ద‌రూ వ‌ణికిపోతున్నార‌ట‌.. అయితే ఇది ఎక్క‌డి వ‌ర‌కి వెళ్ల‌నుందో.. ఆ యంగ్ హీరో ఎవ‌రో ఎవ్వ‌రికీ తెల‌వ‌దు. మ‌రి ఒక‌వేళా బ‌య‌ట ప‌డితే ఆ యాంక‌ర్ ఫ్యూచ‌ర్ ఏంటో.. అలాగే మ‌న యంగ్ హీరో సినిమా ఆఫ‌ర్ల సంగ‌తేందో అర్థ‌మైత‌లేదు. మొత్తానికి ఈ త‌తంగం బ‌య‌ట‌ప‌డుతుందో లేదో చూడాలి.

    Also Read: ‘కేజీఎఫ్2’ దండయాత్ర.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ అయ్యిందా? తొలిరోజు ఎంత వసూలంటే?

    Tags