Homeఎంటర్టైన్మెంట్Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన రవితేజ.. ...

Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన రవితేజ.. ఫుల్ కిక్ లో మాస్ మహారాజ్ ఫ్యాన్స్

Rama Rao On Duty Trailer Talk: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ రవితేజ అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ట్రైలర్ లోని భారీ విజువల్స్, రవితేజ, దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ మధ్య సాగే లవ్ షాట్స్.. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా రవితేజ ఎలివేషన్ షాట్స్ అలాగే రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి.

Rama Rao On Duty Trailer Talk
ravi teja

మొత్తానికి ఈ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, రవితేజ పాత్రలోని షేడ్స్ ను, ముఖ్యంగా సినిమాలోని కీలకమైన కథా నేపధ్యాన్ని… ఆ నేపథ్యం తాలూకు మెయిన్ సీక్వెన్సెస్ ఎస్టాబ్లిష్ షాట్స్ ను.. శరత్ ఈ ట్రైలర్ లో చాలా బాగా కట్ చేశాడు. ఇక ట్రైలర్ లో రవితేజ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ లోని విజువల్స్ ను చూస్తే అర్ధం అవుతుంది.. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది అని.

Also Read: Aamir Khan- Chiranjeevi: చిరంజీవి మాటలకు అమీర్ ఖాన్ కన్నీళ్లు.. చిరు సంచలన నిర్ణయం

మెయిన్ గా రవితేజ పాత్రలోని వేరియేషన్స్ తో పాటు అతని ఆలోచనా విధానాన్ని, అలాగే అతని పరిస్థితులను కూడా చాలా బాగా చూపించారు. నటన పరంగా ఇక రవితేజ అద్భుతంగా నటించాడు. భారీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సాగిన ఈ ట్రైలర్ కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.

Rama Rao On Duty Trailer Talk
ravi teja

ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. సీనియర్ హీరో వేణు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది అని.. రవితేజ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందని తెలుస్తోంది. కాగా యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు వివరించింది టీమ్.

Also Read:India vs England 3rd ODI: ఇంగ్లండ్ తో నేడే ఫైనల్: టీమిండియాలో మార్పులు ఉండవా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version