Tollywood Strike 2025: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన. గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినీ కార్మికుల సమ్మె అనేది ప్రొడ్యూసర్స్ ను విపరీతంగా ఇబ్బంది పెడుతుంది…ఇక వాళ్లకు ఇచ్చే వేతనం లో 30% పెంచాలని వాళ్ళు సమ్మె ను నిర్వహించారు…అయితే ఈ సమ్మె వల్ల కొన్ని సినిమాలు నష్టపోతున్నాయి…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను ఆపేశారట…ఇక మీదట అఖండ 2 సినిమా షూటింగ్ కి కొంతవరకు ఇబ్బందులైతే ఎదురవుతాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాతో పాటుగా తెలుసు కదా, డెకాయిట్, మిరాయ్ లాంటి సినిమా షూటింగ్ లకు ఇబ్బంది కలుగుతుందనే వార్తలైతే వస్తున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట రాబోయే సినిమాల విషయంలో కొంతవరకు షూటింగ్ కి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే ఏర్పడుతున్నాయనే చెప్పాలి…
Also Read: ‘ఎస్ఎస్ఎంబి 29’ తర్వాత మహేష్ ఆ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు..?
ఇక ఏది ఏమైన కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఒకలా ఉంటే ఇక మీదట మరొక రీతిలో ఉండబోతోంది…అయితే ఈ సమ్మె వల్ల కొన్ని సినిమా రిలీజ్ డేట్స్ మారే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినా కూడా ఇప్పుడు రాబోతున్న సినిమాలు మాత్రం నెక్స్ట్ రేంజ్ లో ఉండబోతున్నాయి.
మరి ఈ సమయంలో ఏదైనా సినిమాకు రిలీజ్ కి ఇబ్బంది కలిగితే మాత్రం ఆయా ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా కలెక్షన్స్ కూడా చాలా వరకు తేడాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… మరి ఈ సమ్మె వల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయడం ఎలా అనే ధోరణిలో కూడా కొన్ని ఆలోచనలైతే సాగుతున్నాయి.
Also Read: ఈ ఏజ్ లో రజినీకాంత్ హీరోగా సినిమాలు చేయడం కరెక్టేనా..?
మరి ప్రతి సినిమా వెనకాల వెన్నుదన్నులుగా ఉండి సినిమాని నడిపించే కార్మికులకు వేతనాలను పెంచితే ప్రొడ్యూసర్స్ కి కూడా అదొక రెస్పెక్ట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక దీనివల్ల అందరు కలిసి సక్రమంగా పనులు చేసుకోవచ్చని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ సమ్మె ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు విరమించుకుంటారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రొడ్యూసర్స్ కార్మికులను కాపిడితే వాళ్ళు సినిమాలను కాపాడుతారు అనేది వాస్తవం…