https://oktelugu.com/

Tollywood Star Heroes Wedding: సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!

Tollywood Star Heroes Wedding: సినీ సెల‌బ్రిటీల పెండ్లిల‌కు సంబంధించిన వార్త‌లు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడ‌న్నీ ప్రేమ వివాహాలు, డేటింగ్ లు అన్న‌ట్టు సాగుతోంది. కానీ ఒక‌ప్పుడు మాత్రం చాలామంది హీరోలు సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్నారు. ఇందులో అంద‌రి కంటే ముందుగా ఎన్టీఆర్ గురించి చెప్పాలి. త‌న సొంత మ‌ర‌ద‌లు బ‌స‌వ తార‌కంను ఎంతో ఇష్ట‌ప‌డి పెండ్లి చేసుకున్నాడంట‌. ఆమెకు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వీరిద్ద‌రూ పెద్ద‌ల‌ను […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 18, 2022 / 01:07 PM IST

    Tollywood Star Heroes Wedding

    Follow us on

    Tollywood Star Heroes Wedding: సినీ సెల‌బ్రిటీల పెండ్లిల‌కు సంబంధించిన వార్త‌లు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడ‌న్నీ ప్రేమ వివాహాలు, డేటింగ్ లు అన్న‌ట్టు సాగుతోంది. కానీ ఒక‌ప్పుడు మాత్రం చాలామంది హీరోలు సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్నారు. ఇందులో అంద‌రి కంటే ముందుగా ఎన్టీఆర్ గురించి చెప్పాలి. త‌న సొంత మ‌ర‌ద‌లు బ‌స‌వ తార‌కంను ఎంతో ఇష్ట‌ప‌డి పెండ్లి చేసుకున్నాడంట‌. ఆమెకు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం.

    Tollywood Star Hero NTR

    వీరిద్ద‌రూ పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సాధించిన విజ‌యాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా త‌న మేన‌మామ కూతురు ఇందిరా దేవిని వివాహం జ‌రుపుకున్నారు. ఆ త‌ర్వాత కృష్ణ విజ‌య నిర్మ‌ల‌ను ప్రేమించి వివాహం జ‌రుపుకున్నారు. కానీ ఇందిరా దేవిని మాత్రం ఇప్ప‌టికీ ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు.

    Super Star Krishna

    వీరిద్ద‌రూ పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సాధించిన విజ‌యాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా త‌న మేన‌మామ కూతురు ఇందిరా దేవిని వివాహం జ‌రుపుకున్నారు. ఆ త‌ర్వాత కృష్ణ విజ‌య నిర్మ‌ల‌ను ప్రేమించి వివాహం జ‌రుపుకున్నారు. కానీ ఇందిరా దేవిని మాత్రం ఇప్ప‌టికీ ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు.

    Mohan Babu

    Also Read: ఎన్టీఆర్ మూవీ దాన‌వీర‌శూర‌క‌ర్ణ 15రెట్లు లాభాలు తెచ్చిందట‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..?

    ఇక విల‌క్షణ న‌టుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ కూడా ఇంతే. త‌న సొంత మ‌ర‌ద‌లిని పెండ్లి చేసుకున్నాడు. అలాగే త‌మిళ స్టార్ హీరో కార్తీ కూడా మరదలు రజినిని వివాహం చేసుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో స్టార్ క‌మెడియన్ అయిన శ్రీనివాస్ రెడ్డి కూడా త‌న సొంత అక్క కూతురును పెండ్లి చేసుకున్నాడు. ఇలా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోలు, న‌టులు త‌మ సొంత మేన‌మామ కూతుర్ల‌ను లేదంటే మేన కోడండ్ల‌ను పెండ్లి చేసుకున్నారు. కానీ ఇప్ప‌టి స్టార్లు ఎలాంటి పెండ్లిలు చేసుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. ప్రేమ వివాహాలు చేసుకుని చాలా ఫాస్ట్ గా పెండ్లి చేసుకుంటున్నారు. అంతే ఫాస్ట్ గా విడాకులు కూడా తీసుకుంటున్నారు.

    Also Read: రివ్యూ : “సన్ ఆఫ్ ఇండియా”

    Aadi Sai Kumar

    Tollywood Star Heroes Wedding

    Srinivas Reddy

    ఇవి కూడా చదవండి:
    1. చిరంజీవి, సురేఖ‌ల పెండ్లి ఫొటోను చూశారా.. చిరిగిన చొక్కాతోనే తాళి క‌ట్టిన మెగాస్టార్‌..!
    2. శృతి హాసన్ ను ఫోన్‌ నంబర్‌ అడిగితే.. సూపర్ రిప్లై ఇచ్చింది

    Tags