https://oktelugu.com/

Tollywood Heroines: హీరోయిన్స్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చూస్తే షాక్ అవుతారు..

Tollywood Heroines: సినిమా చాలా మందికి ఇదొక వ్యసనం అనే చెప్పాలి. సినిమాలో యాక్స్ చేసే హీరోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక వారి మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే చూడాల్సిందేనని ఫ్యాన్స్ ఆరాటం. వీరు కాకుండా ఇంకొందరు కేవలం హీరోయిన్స్ కోసమే మూవీకి వెళ్తుంటారు. మూవీలో హీరోయిన్ నచ్చితే మూవీని మళ్లీ మళ్లీ చూసేందుకు సైతం వెనుకాడరు. ఇక మూవీలో హీరోకి ఎంత ప్రియారిటీ ఉంటుందో.. హీరోయిన్ కు సైతం అంతే ప్రియారిటీని […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 28, 2021 / 01:59 PM IST
    Follow us on

    Tollywood Heroines: సినిమా చాలా మందికి ఇదొక వ్యసనం అనే చెప్పాలి. సినిమాలో యాక్స్ చేసే హీరోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక వారి మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే చూడాల్సిందేనని ఫ్యాన్స్ ఆరాటం. వీరు కాకుండా ఇంకొందరు కేవలం హీరోయిన్స్ కోసమే మూవీకి వెళ్తుంటారు. మూవీలో హీరోయిన్ నచ్చితే మూవీని మళ్లీ మళ్లీ చూసేందుకు సైతం వెనుకాడరు.

    Krithi Shetty

    ఇక మూవీలో హీరోకి ఎంత ప్రియారిటీ ఉంటుందో.. హీరోయిన్ కు సైతం అంతే ప్రియారిటీని ఇస్తారు ఫ్యాన్స్. మరి కొన్ని సినిమాల్లో హీరోయిన్ బాగులేకపోతే చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. మరి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని హీరో పక్కన హీరోయిన్ ను సెలక్స్ చేస్తారు మూవీ మేకర్స్.

    Rashmika Mandanna

    Also Read: టాలీవుడ్‌‌ను ఊపేసిన కొత్త అందాలు.. ప్రేక్షకులను చూపుతిప్పుకోనివ్వని కుర్ర హీరోయిన్స్!

    ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీలో రోజురోజుకూ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరో, హీరోయిన్స్ సంఖ్య ఎక్కువవుతోంది. కానీ ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. ఇందుకోసం వారు ఎప్పటికప్పుడు వారి బాడీని మూవీలో పాత్రలకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ అంటేనే గ్రామర్ ఫీల్డ్ కాబట్టి. ప్రస్తుతం మన ముందు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిని గతంతో పోల్చి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకు కంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు మామూలు గ్లామర్ మెయింటెన్ చేసిన ఈ ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాకా తమ గ్లామర్ పై మరింత శ్రద్ధ పెంచారు.

    ఇందుకోసం ఎన్నో వర్కవుట్స్ చేస్తుంటారు. మరి కొందరైతే ఉదయాన్ని లేచి యోగా వంటివి సైతం చేస్తుంటారు. తమకు ఇష్టమైన ఫుడ్ ను పక్కడ పెడతారు. ఇక మరికొందరు హీరోయిన్స్ అయితే వేరే కంట్రీస్ వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటూ.. గ్రామర్ టిప్స్ పాటిస్తుంటారు. ఇలా తమ గ్లామర్ ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు తమని తాము మార్చుకుంటూ ఉంటారు. మరి ఇండస్ట్రీలోకి రాకముందు.. వచ్చిన తర్వాత కొంత మంది హీరోయిన్స్ ఎలా ఉన్నారో ఓ సారి చూసేద్దామా.. మరింకెందుకు ఆలస్యం.. ఓ లుక్కెయ్యండి..

    Also Read: బికినీలో సమంత.. శృతిమించిన అందాల ఆరబోత !

    Tags