Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood heroine charmi kaur despite being very beautiful stays away from films

Tollywood Heroine : ఎంతో అందంగా ఉన్నా కూడా సినిమాలకు దూరం.. కారణం ఇదే..

Tollywood Heroine : సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రస్తుతం చాలామంది ఇతర బిజినెస్ లో బిజీగా ఉంటున్నారు.

Written By: Mahi , Updated On : April 22, 2025 / 05:01 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Tollywood Heroine Charmi Kaur Despite Being Very Beautiful Stays Away From Films

Tollywood Star Heroine

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Tollywood Heroine : కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే మరికొంతమంది వ్యాపారంలో బిజీగా గడుపుతున్నారు. అందం అభినయం ఉండి కూడా సినిమాలకు దూరంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమాలను తగ్గించారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. ఒకప్పుడు ఈమెకు తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాగే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చేవి. కానీ ఎవరు ఊహించని విధంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. దీంతో ఈమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఇంత అందం ఉండి కూడా ఎందుకు ఈమె హీరోయిన్గా చేయడం లేదు అంటూ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఈమె పెళ్లి కూడా చేసుకోలేదు అలాగే వేరే వ్యాపారంలో కూడా అడుగు పెట్టలేదు. అయినా కూడా హీరోయిన్ గా సినిమాలలో కనిపించడం లేదు.

Also Read : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..

ఈ హీరోయిన్ ఛార్మి కౌర్. హీరోయిన్ ఛార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో చార్మి మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తన నటనపరంగా అలాగే గ్లామర్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ గా వరుస అవకాశాలతో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. ఈ పంజాబీ భామ తెలుగు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి నిర్మాతగా పార్ట్నర్షిప్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఎనిమిది చిత్రాలను నిర్మించింది. ఇక వాటిలో జ్యోతిలక్ష్మి, ఈ స్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.

 

అయితే ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ ఛార్మి గురించి కృష్ణవంశీ పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోయిన్ ఛార్మి చాలా డెడికేషన్ గా పనిచేస్తుందని, చార్మి అద్భుతమైన నటి అందులో తిరువలేదు అని చెప్పుకొచ్చారు. కానీ ఆమె ఎందుకు అంతగా సక్సెస్ కాలేదో అర్థం కావడం లేదు అంటూ అది పూర్తిగా బ్యాడ్ లక్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సార్ మీ డెడికేషన్ లెవెల్స్ ఎప్పుడు సూపర్ గా ఉంటాయి. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంది. దెబ్బలు తగిలి తనకు రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా నటిస్తుంది. శ్రీ ఆంజనేయం, చక్రం సినిమాలలో చార్మి నటిస్తున్న సమయంలో కొన్నిసార్లు అలా కూడా జరిగింది అంటూ కృష్ణవంశీ ఆమె గురించి తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

Mahi

Mahi Author - OkTelugu

Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Tollywood heroine charmi kaur despite being very beautiful stays away from films

Tags
  • Charmi kaur
  • puri jagannath
  • tollywood heroine
  • viral photo
Follow OkTelugu on WhatsApp

Related News

Mohanlal movie child Artist : మోహన్ లాల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

Mohanlal movie child Artist : మోహన్ లాల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

Tollywood Heroine : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇద్దరు పిల్లల తల్లి.. అయినా కూడా అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ…

Tollywood Heroine : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇద్దరు పిల్లల తల్లి.. అయినా కూడా అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ…

Puri Jagannath : మహేష్ బాబు కోసమే ఆ సినిమా చేశాను అంటున్న పూరి  జగన్నాథ్…

Puri Jagannath : మహేష్ బాబు కోసమే ఆ సినిమా చేశాను అంటున్న పూరి జగన్నాథ్…

Tollywood Heroine : తొలి సినిమా సూపర్ హిట్.. కానీ వరుసగా డిజాస్టర్లు.. అవకాశం ఇవ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ…

Tollywood Heroine : తొలి సినిమా సూపర్ హిట్.. కానీ వరుసగా డిజాస్టర్లు.. అవకాశం ఇవ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్యూటీ…

Viral Photo : మరింత అందంగా మారిపోయిన చెప్పవే చిరుగాలి హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..

Viral Photo : మరింత అందంగా మారిపోయిన చెప్పవే చిరుగాలి హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..

Tollywood Heroine : అందాలతో కవ్విస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే..

Tollywood Heroine : అందాలతో కవ్విస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే..

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.