Eesha Rebba Latest Photos: టాలీవుడ్లో కొందరు మాత్రమే తెలుగు బ్యూటీలు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఈషారెబ్బ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. ఈమె హీరోయిన్ కంటే ముందు నుంచే మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందింది. అక్కడ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే హిట్ ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. చూడగానే అట్రాక్ట్ చేసే ఫిగర్ తో పాటు ఎక్స్ ప్రెషన్స్ లో అదరగొట్టేయడంతో ఆమెకు త్వరగానే ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెకు బందిపోటు, అమీతుమీ, దర్శకుడు, సుబ్రమణ్యపురం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే ఇవి ఆమెను తెలుగులో స్టార్ హీరోయిన్‌ను చేయలేకపోయాయి.
ఆమె చేసిని సినిమాల్లో కేవలం రెండు, మూడు మాత్రమే హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు పెద్ద హీరోల సరసన ఛాన్సులు రాలేదు. దీంతో ఆమె తనలోని ట్యాలెంట్ ను నిరూపించుకుంటూ సెకండ్ లీడ్ రోల్స్ కూడా చేస్తోంది. ‘అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, పడిపడి లేచే మనసు లాంటి సినిమాల్లో సెకండ్ లీడ్ రోల్స్ చేసి మెప్పించింది.
Also Read: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత..!
ఇప్పుడు మళయాళ సినిమాలో హీరోయిన్ గా ఛాన్సులు పట్టేస్తోంది. అక్కడ మాత్రం కాస్త పెద్ద సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. ఇక సినిమాలతో పాటు తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను పెంచుకుంటోంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంది.
ఇందులో భాగంగానే ఇప్పుడు మరోసారి ఘాటు అందాల విందు చేసింది. ఈ ఫొటోల్లో ఆమె క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొడుతోంది. ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలను చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే. అంతలా గ్లామర్ డోస్ పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read: అరెరే.. రంభ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది