spot_img
Homeఎంటర్టైన్మెంట్Tier one Hero Best Acting Performance: సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో మ్యాజిక్...

Tier one Hero Best Acting Performance: సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో మ్యాజిక్ చేయగలిగే టైర్ వన్ హీరో ఆయనేనా…

Tier one Hero Best Acting Performance: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమలోని టాలెంట్ ను బయటపెట్టి సక్సెస్ఫుల్ హీరోలుగా కొనసాగాలనే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా నటన విషయంలో ప్రతి ఒక్కరు వైవిధ్యమైన విధానాలను అనుసరిస్తూ ఉత్తమ నటులుగా నిలవాలనే ప్రయత్నం చేస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటుడు…ఆయన సక్సెస్ ల పరంగా చూసుకుంటే తనకి భారీ సక్సెస్ లు వచ్చినప్పటికి ఇండస్ట్రీని షేక్ చేసే హిట్లు మాత్రం సాధించలేకపోతున్నాడు. నిజానికి ఆయన లోని నట పొటెన్షియాలిటీని బయటపెట్టే ఒక భారీ క్యారెక్టర్ అయితే తనకి రావడం లేదు. మన స్టార్ హీరోలందరు మంచి నటులే అయినప్పటికి వాళ్ళందరితో పోలిస్తే ఎన్టీఆర్ కొంతవరకు ముందు వరుసలో ఉన్నాడు.

ఏ పాత్రకి ఎలాంటి హావభావాలు పలికించాలనేది ఆయనకి బాగా తెలుసు… ఇండియాలోనే తను ఒక మంచి నటుడు అని అతనితో పని చేసిన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం చెబుతుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ను సాధిస్తూ ఉత్తమమైన నటనను చూపిస్తే మాత్రం ఆయన నెంబర్ వన్ హీరోగా మరి అవకాశాలైతే ఉన్నాయి.

కానీ తన మార్కెట్ విషయంలో మాత్రం ఆయన చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయనకు పాన్ ఇండియాలో కేవలం 500 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది…నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం దాదాపు 700 కోట్ల మార్కెట్ ను కలిగి ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 26 సంవత్సరాలు దాటుతున్న కూడా ఇప్పటివరకు ఆయన మార్కెట్ ని భారీగా పెంచుకోలేకపోతున్నాడు.

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తన మార్కెట్ ను పెంచుకోకపోతే మాత్రం నటుడిగా తనకున్న స్థాయి కూడా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… నిజానికి హీరోలు ఎంత మంచి నటులైనా కూడా వాళ్లకి వచ్చే సక్సెస్ లను బట్టే వాళ్ళు నటనని సైతం కొనియాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా నిలవాలంటే మాత్రం ఆయన భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version