https://oktelugu.com/

OTT Movies: ఈ వారం ఓటీటీలో ఆ క్రేజీ సిరీస్ తో పాటు మొత్తం 20 సినిమాలు, డోంట్ మిస్! ఇంట్రెస్టింగ్ డిటైల్స్

ఇయర్ ఎండ్ లో క్రేజీ సిరీస్లు, సినిమాలు లవర్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యాయి. బ్లాక్ బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 చాలా ప్రత్యేకం. వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్లు ఏమిటో చూద్దాం

Written By: , Updated On : December 24, 2024 / 09:15 AM IST
OTT Movies

OTT Movies

Follow us on

OTT Movies: మరో వారం రోజుల్లో 2024 ముగియనుంది. ఇయర్ ఎండ్ లో చిన్న సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. డబ్బింగ్ మూవీ బరోజ్, వెన్నెల కిషోర్ హీరోగా నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మాక్స్, ఎర్ర చీర, డ్రింకర్ సాయి వంటి చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. బాలీవుడ్ లో బేబీ జాన్ విడుదలవుతుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి జంటగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం విశేషం. చూస్తుంటే.. ఈ వారం కూడా పుష్ప 2 చిత్రానిదే అనిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో మరో వారం పుష్ప 2 వసూళ్ళు కుమ్మేసే సూచనలు ఉన్నా
యి.

ఇక ఓటీటీ విషయానికి వస్తే… స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. 2021లో వచ్చిన స్క్విడ్ గేమ్ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఒకటిగా నిలిచింది. నెట్ఫ్లిక్స్ లో ఈ కొరియన్ సిరీస్ స్ట్రీమ్ అయ్యింది. మూడేళ్ళ అనంతరం స్క్విడ్ గేమ్ సీజన్ 2 అందుబాటులోకి వచ్చింది. స్క్విడ్ గేమ్ 2 తో పాటు భూల్ బులాయా 3 స్ట్రీమ్ కానుంది. థియేటర్స్ లో ఈ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంది.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్లు

నెట్ఫ్లిక్స్

యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ – ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 24
ఆరిజిన్-ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 25
ఆస్ట్రాయిడ్ సిటీ- ఇంగ్లీష్ మూవీ – డిసెంబర్ 25
స్క్విడ్ గేమ్ సీజన్ 2- తెలుగు డబ్బింగ్ సిరీస్- డిసెంబర్ 26
భూల్ బులయా 3-హిందీ సినిమా- డిసెంబర్ 27
సొర్గవాసల్-తెలుగు డబ్బింగ్ మూవీ- డిసెంబర్ 27
మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3-గ్రీక్ సిరీస్- డిసెంబర్ 28

అమెజాన్ ప్రైజ్

చీఫ్సలిక్- ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 24
గ్లాడియేటర్ 2- ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 25
జంప్ స్టార్ట్ మై హార్ట్-స్పానిష్ సిరీస్-డిసెంబర్ 25
థానారా-మలయాళ సినిమా-డిసెంబర్ 27
యువర్ ఫాల్ట్-స్పానిష్ మూవీ-డిసెంబర్ 27
పార్టీ టిల్ డై-హిందీ సిరీస్-డిసెంబర్ 24(అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)

హాట్ స్టార్

డాక్టర్ హూ-ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 25
బఘీర-హిందీ డబ్బింగ్ సినిమా- డిసెంబర్ 25

జీ5

ఖోజ్:పర్చైన్ కె ఉస్ పర్-హిందీ సినిమా- డిసెంబర్ 27

జియో సినిమా

డాక్టర్స్-హిందీ సిరీస్-డిసెంబర్ 27
సురక్ష-భోజపురి మూవీ-డిసెంబర్ 27

మనోరమ మ్యాక్స్

పంచాయత్ జెట్టీ – మలయాళ సినిమా – డిసెంబర్ 24
ఐ యాం కథలన్ – మలయాళ మూవీ – డిసెంబర్ 25

లయన్స్ గేట్ ప్లే

మదర్స్ ఇన్స్టింక్ట్ – ఇంగ్లీష్ మూవీ – డిసెంబర్ 27

డిస్కవరీ ప్లస్

హ్యారీ పోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్-ఇంగ్లీష్ సిరీస్- డిసెంబర్ 27