Homeఎంటర్టైన్మెంట్Rama Rao On Duty Theaters: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్...

Rama Rao On Duty Theaters: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లిస్ట్ ఇదే

Rama Rao On Duty Theaters: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో బలమైన నేపథ్యంలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 29వ తేదీన రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ?, ఏ ఏ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందో ? ఆ లిస్ట్ చూద్దాం రండి.

Rama Rao On Duty Theaters
Ravi teja

‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లిస్ట్ చూస్తే…

ముందుగా నైజాంలో చూస్తే :

ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ – సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ – రాధిక, ఖమ్మం – శ్రీ తిరుమల, కరీంనగర్ – మమత, నల్గొండ – నటరాజ్, మిర్యాలగూడ – రాఘవ, నిజామాబాద్ – లలిత మహల్, మహబూబ్ నగర్ – శ్రీనివాస, అదిలాబాద్ – మహేశ్వరి, సూర్యాపేట – కిషోర్.

Also Read: Sita Ramam Movie Trailer: ట్రైలర్ టాక్ : ప్రేమతో రాసిన ప్రేమ‌క‌థ ‘సీతా రామం’.. ట్రైలర్ కేక !

ఉత్తరాంధ్ర :

వైజాగ్ – సంగం, గోపాలపట్నం – మౌర్య, గాజువాక (మిండి) – గ్లోబెక్స్, మధురవాడ – ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం – ఎస్వీసీ లికిత,

విజయనగరం – ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం – ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి – రామచంద్ర, తగరపువలస – రాములమ్మ, పాయకరావుపేట – ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం – ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి – వంశీ, బొబ్బిలి – టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం – టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి – సీత

నెల్లూరు – ఎం1 సినిమాస్, కావలి – మానస సినిమాస్, సూల్లూరుపేట – వీ ఈపిక్, నాయుడుపేట – సీఎస్ తేజ, వెంకటగిరి – బ్రమర, కందుకూరు – కోటీశ్వర, దర్శి – వెంకటేశ్వర, గూడురు – వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్

ఈస్ట్ – రాజమండ్రి – గీత అప్సర, రాజమండ్రి – సాయికృష్ణ, కాకినాడ – పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ – దేవి మల్టీప్లెక్స్, అమలాపురం – వెంకటరమణ, మండపేట – రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం – పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం – వెంకటేశ్వర, జగ్గంపేట – రాజవేణి, సామర్లకోట – విగ్నేశ్వర, పిఠాపురం – అన్నపూర్ణ, తుని – శ్రీరామ, రామచంద్రపురం – కిషోర్, పెద్దాపురం – లలితా కాంప్లెక్స్, నీలపల్లి – శ్రీసత్య, రాజనగరం – ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక – అన్నపూర్ణ

Rama Rao On Duty Theaters
Ravi teja

వెస్ట్ – ఏలూరు – సత్యనారాయణ, భీమవరం – పద్మాలయ, తాడేపల్లిగూడెం – రంగ మహల్, తణుకు – వీరనారాయణ, పాలకొల్లు – మారుతి, నర్సాపురం – అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం – లక్ష్మి, నిడదవోలు – వీరభద్ర, ఆకివీడు – విజయ, గణపవరం – మహాలక్ష్మి, కొవ్వూరు – అనన్య, అత్తిలి – కనకదుర్గ, పెనుగొండ – మినర్వా

గుంటూరు – గుంటూరు – భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి – లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ – సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట – కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల – రామా టాకీస్, చీరాల – శాంతి థియేటర్

కృష్ణ – విజయవాడ – అప్సర, శైలజ, మచిలీపట్నం – సిరి వెంకట్, గుడివాడ – జీ3 సింధూర

సీడెడ్ – కడప – రవి, అనంతపురం – త్రివేణి, ప్రొద్దుటూరు – అరవీటి, హిందూపురం – గురునాథ్, కర్నూలు – ఎస్వీసీ, నంద్యాల – రామనాథ్, తిరుపతి – సంధ్య, మదనపల్లి – కృష్ణ, బళ్లారి – నటరాజ్, గుంతకల్ – ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ – ఏఎస్ఆర్, కాళహస్తి – ఆర్ఆర్, చిత్తూరు – విజయలక్ష్మి.

Also Read:Maa TV- Sudigali Sudheer: మాటీవీ… మీరైనా సుధీర్ టాలెంట్ ని సరిగా వాడుకోండి

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular