https://oktelugu.com/

Heroines: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే!

గోవా బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లయింది. పెళ్లికి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచి, బిడ్డ పుట్టాక విషయం చెప్పింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 25, 2024 / 08:25 AM IST
    Follow us on

    Heroines: సినిమా ఇండస్ట్రీలో డేటింగ్‌ ఈ రోజుల్లో కామన్‌ అయింది. అయితే ఈ ట్రెండ్‌ గతంలో కూడా ఉండేది. కానీ, ప్రెగ్నెంట్‌ వరకు వచ్చేది కాదు. ఇండస్ట్రీలో సహజీవన సంస్కృతి అనాదిగా వస్తున్న ఆచారం. నేటి సావిత్రి నుంచి నేటి ఆలియాభట్‌ వరకు పెళ్లికి ముందే డేటింగ్‌ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని ముందే చెబుతున్నారు. కొందరు ప్రెగ్నెంట్‌ లేదా పెళ్లి వరకు వచ్చాక చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

    ఇలియానా..
    ఈ గోవా బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లయింది. పెళ్లికి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచి, బిడ్డ పుట్టాక విషయం చెప్పింది.

    ఆలియాభట్‌..
    ఈ బాలివుడ్‌ బ్యూటీ కొన్నాళ్లు రణబీర్‌ కపూర్‌తో డేటింగ్‌ చేసింది. 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన వెంటనే తాను ప్రెగ్నెంట్‌ అని అనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చింది. ఆ ఏడాది నవంబర్‌లో ఆలియా ఓ పాపకు జన్మనిచ్చింది.

    అమీ జాక్సన్‌..
    ఈమె కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. అండ్రూ అనే ఓ బాబుకు జన్మనిచ్చింది. అమీజాక్సన్‌ పవన్‌ కళ్యాన్‌తో ఓ తెలుగు సినిమాలో నటించింది.

    రేణు దేశాయ్‌..
    రేణు దేశాయ్‌ బద్రి సినిమాలో పవన్‌ సరసన నటించింది. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కొంతకాలం డేటింగ్‌ చేశారు. ఈ క్రమంలో రేణుదేశాయ్‌ ప్రెగ్నెంట్‌ అయింది. అకిర పుట్టాక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరో బిడ్డ పుట్టాక ఇద్దరూ విడిపోయారు.

    పూర్ణ..
    ఈ మలయాళీ బ్యూటీ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయింది. షామీద్‌ రషీద్‌ను పెళ్లి చేసుకుని ఆరు నెలలు గడవక ముందే బిడ్డకు జన్మనిచ్చింది.

    శ్రీదేవి..
    అలనాటి అందాల నటి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయింది. పెళ్లికి ముందే నిర్మాత బోనీకపూర్‌తో ప్రేమలోపడింది. అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్‌తో డేటింగ్‌ చేసి ప్రెగెంట్‌ అయింది.

    సారిక..
    బాలీవుడ్‌ డాక్టర్‌ సారిక కూడ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయింది. ఆమె కమలహాసన్‌తో డేటింగ్‌ చేసింది. పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలు (శృతిహాసన్, సారికా హాసన్‌)కు జన్మనిచ్చారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో కమల్‌హాసన్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత అక్షర హాసన్‌ పుట్టింది.